IRDAI Recruitment 2024 | డిగ్రీ పాసైతే చాలు, లక్ష రూపాయల వరకు వేతనం, ఖాళీలు, అర్హతలు పూర్తి వివరాలివే!
IRDAI Recruitment 2024 | డిగ్రీ పాసైతే చాలు, లక్ష రూపాయల వరకు వేతనం, ఖాళీలు, అర్హతలు పూర్తి వివరాలివే!
IRDAI Assistant Manager Job Notification :- ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి మరో బంపర్ నడిపిస్తున్నది తీసుకోవడం జరిగింది సొంత రాష్ట్రంలోని మీరు అప్లై చేసుకుని పెర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టు కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం పోస్టులు 49 పోస్టులకి నోటిఫికేషన్లు ఉన్నాయి. అర్హత: కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్. వయో పరిమితి: 21 నుండి 30 సంవత్సరాలు. దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.750/- & SC/ST కోసం రూ.100/-. ఉద్యోగ స్థానం: హైదరాబాద. అప్లికేషన్ ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ లో నుంచి అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి :- అభ్యర్థులు గెయిల్ వెబ్‌సైట్ www. irdai.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ తేదీ: 21/08/2024 & చివరి తేదీ: 20/09/2024
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴Notification Pdf Click Here
🔴Apply Link Click Here