Free Aadhar update : ఉచితంగా ఆధార్ అప్డేట్ మీ మొబైల్ ఇలా చేయండి
Free Aadhar update : ఉచితంగా ఆధార్ అప్డేట్ మీ మొబైల్ ఇలా చేయండి
Aadhar card :- ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి ఒక్క దాంట్లో కూడా యూస్ అనేది అవుతుంటుంది అయితే ఆధార్ కార్డు పది సంవత్సరాలు అయిన తర్వాత కేవైసీ బయోమెట్రిక్ చేయడం తప్పనిసరి. మీ దగ్గర ఉన్నటువంటి ఈ సేవకు వెళ్లేసి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోండి. లేదా ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు SEP 14, 2024 గడువు ఇవ్వడం జరిగింది.
ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి UIDAI https://uidai.gov.in/en/?ref=amp-footer&ref=amp-footer పోర్టల్లో ఆధార్, OTPతో లాగిన్ చేయండి. సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి ఇవ్వండి. వాటిలో ఏది అప్డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |