Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Tribal University Jobs :  గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

Tribal University Jobs :  గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

Sammakka Sarakka Central Tribal University notification  :-  తెలంగాణ రాష్ట్రం ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ 03 & ఇంగ్లిష్ 03 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల నియామకానికి ప్రకటన చేయడం జరిగింది. ఎంపికైనవారు బీఏ కోర్సులు బోధించాలి. 

అర్హత: కనీసం 55% మార్కులతో ఎంఏ (ఎకనామిక్స్/ఇంగ్లిష్) తో పాటు నెట్/ జేఆర్ఎఫ్ అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు: ఆసక్తిగల అభ్యర్థులు Biodata form  పాటు సంబంధిత స్కాన్ చేసిన ధ్రువపత్రాలను మెయిల్ ద్వారా పంపాలి. ఈ-మెయిల్: [email protected] 12-09-2024 లో sent చేయాలి. 

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  

🔴Notification Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!