Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Free Jobs : 10th అర్హతతో నీటిపారుదల శాఖలో అటెండర్ ఉద్యోగుల నోటిఫికేషన్ | IWAI Recruitment 2024 in Telugu | latest Govt jobs in Telugu

Free Jobs : 10th అర్హతతో నీటిపారుదల శాఖలో అటెండర్ ఉద్యోగుల నోటిఫికేషన్ | IWAI Recruitment 2024 in Telugu | latest Govt jobs in Telugu

Inland Waterways Authority of India (IWAI) Requirement 2024 in Gk 15 Telugu  : నిరుద్యోగులకు భారీ శుభవార్త, భారత ప్రభుత్వం, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) లో అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఆపరేటర్, లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్, స్టోర్ కీపర్, స్టాఫ్ కార్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింది ఖాళీల భర్తీకి భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ముగింపు తేదీ: 15/09/2024 మధ్యలో అప్లికేషన్ ఆన్లైన్ లో ఆహ్వానిస్తున్నారు. 

ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (WAI) లో ఉద్యోగాలు రావడం జరిగింది. మొత్తం పోస్టులు 37 పోస్టులు ఉన్నాయి. వయోపరిమితి: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 35 సంవత్సరాలు, నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం SC/ST/OBC/PwD అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు అనుమతించబడుతుంది. IWAI నోటిఫికేషన్ లో అనుసరించి  18,000/- నుంచి అలానే 177,500/- మధ్యలో నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. 

విద్యా అర్హత  10th, 12th, ITI, డిప్లొమా  & డిగ్రీ, BE, B. Tech అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ముగింపు తేదీ: 15/09/2024. అప్లై ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🔴Apply Link Click Here 

🔴 Official Website Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!