Govt Jobs : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు | Government Clark attender Fireman job recruitment apply online now
Govt Jobs : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు | Government Clark attender Fireman job recruitment apply online now
Central Government Job Notification : భారత ఆర్మీ బేస్ వర్క్‌షాప్ గ్రూప్ EME వివిధ గ్రూప్ ‘C’ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను హైలీ స్కిల్డ్, నైపుణ్యం గల మరియు గ్రేడ్ II పోస్టుల కోసం నియమిస్తారు. అభ్యర్థులందరూ తమ అప్లికేషన్‌ను అధికారిక చిరునామాలకు పంపాలి. అప్లై చేస్తే కేవలం 10వ తరగతి సొంత రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం రావడం జరిగింది. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్‌లో ముఖ్యమైన వివరాలు
• భర్తీ చేస్తున్న పోస్టులు: ఫార్మసిస్ట్, ఎలక్ట్రీషియన్, టెలికాం మెకానిక్, ఫిట్టర్, వెహికల్ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది మొదలైనవి.
• పోస్ట్‌ల మొత్తం సంఖ్య: వివిధ క్యాటగిరీలలో ఖాళీలు ఉన్నవి.
సంస్థ పేరు భారత ఆర్మీ బేస్ వర్క్‌షాప్ గ్రూప్ EME
పోస్ట్ పేరు
• ఫార్మసిస్ట్
• ఎలక్ట్రీషియన్ (హైలీ స్కిల్డ్-II)
• టెలికాం మెకానిక్ (హైలీ స్కిల్డ్-II)
• అగ్నిమాపక సిబ్బంది
• ఫిట్టర్
• వెహికల్ మెకానిక్ (ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్)
అర్హతలు
విద్యా అర్హత మరియు అనుభవం:
పోస్ట్ పేరు
ఫార్మసిస్ట్ : 10+2, ఫార్మసీ డిప్లొమా, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు
ఎలక్ట్రీషియన్ : గుర్తింపు పొందిన ఐటీఐ నుండి సర్టిఫికేట్
టెలికాం మెకానిక్ : సంబంధిత ఐటీఐ సర్టిఫికేట్
వెహికల్ మెకానిక్ : మోటార్ మెకానిక్ శిక్షణతో 10+2 పూర్తి
ఫైర్ మాన్ : కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం
పే స్కేల్: ₹19,900 – ₹63,200 (పోస్ట్ ప్రకారం వేరువేరు).
వయోపరిమితి
కనిష్ట మరియు గరిష్ట వయస్సు:
• సాధారణ : 18 సంవత్సరాలు to 27 సంవత్సరాలు
• SC/ST : 18 సంవత్సరాలు to 32 సంవత్సరాలు
• OBC : 18 సంవత్సరాలు to 30 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము
• SC/ST/ESM: రుసుము లేదు
• మరియుతరులు: ₹100/- డీడీ రూపంలో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
• రాత పరీక్ష
• ట్రేడ్ టెస్ట్
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు చివరి తేదీ: 17 జనవరి 2025
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here