AP News : పెన్షన్ దారులకు శుభవార్త
AP News : పెన్షన్ దారులకు శుభవార్త
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త తెలియజేసింది. ఈ నెలలో వివిధ కారణాల వల్ల పెన్షన్ పొందలేని లబ్ధిదారులకు మళ్లీ పెన్షన్ పంపిణీకి అవకాశం కల్పించింది. ముఖ్యంగా అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానం అమలులోకి వస్తోంది.

ఈ నిర్ణయంతో పెన్షన్ పొందని లబ్ధిదారులు తమ పెన్షన్ను నేడు అందుకోవచ్చు. ఈ పంపిణీ విధానం పెన్షన్దారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు లేదా మీకు తెలిసినవారిలో ఎవరికైనా పెన్షన్ అందకపోతే సంబంధిత సచివాలయ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.
