రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా పోస్టల్ శాఖలో 21413 ఉద్యోగులకు నోటిఫికేషన్ ఈరోజే చివరి తేదీ
రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా పోస్టల్ శాఖలో 21413 ఉద్యోగులకు నోటిఫికేషన్ ఈరోజే చివరి తేదీ
Postal GDS notification all details in Telugu : భారత తపాలా శాఖ 21,413 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల గడువు మార్చి 3వ తేదీతో ముగియనుంది. ఈ పోస్టుల కోసం రాత పరీక్షలు లేకుండా, టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుంది.

పోస్టులు:
• బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (రూ.12,000-29,380)
• అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (రూ.10,000-24,470)
అర్హతలు:
• అర్హత కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు
• వయస్సు: 18 నుంచి 40 ఏళ్లు
• APలో 1,215, TGలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి
• ఫీజు: రూ.100
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం, గడువు ముగిసే ముందు తపాలా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here