10th అర్హతతో అసిస్టెంట్ & డ్రైవర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | CSIR CBRI Recruitment 2025 Latest Assistant & Driver Notification Apply Online Now
10th అర్హతతో అసిస్టెంట్ & డ్రైవర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | CSIR CBRI Recruitment 2025 Latest Assistant & Driver Notification Apply Online Now
CSIR CBRINotification 2025 Vacancy : CSIR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CBRI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & డ్రైవర్ కింది అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాలకు కేవలం 10th, 12th పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో రూ.25500/- to రూ.81100/- నెల జీతం ఇస్తారు. వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాలు 20 ఉన్నాయి. అర్హత, జీతము, వయసు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ https://csir.onlineregistrationforms.com/#/home లో రోజే చివరి తేదీ వెంటనే అప్లై చేసుకోండి.

పోస్ట్ పేరు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & డ్రైవర్ ఉద్యోగాలు.
విద్యార్హత : CSIR CBRI Recruitment 2025 లో 10th, 12th పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.25,500/- to రూ.81,100/- ఇస్తారు.
వయోపరిమితి : 11/04/2025 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము: UR/OBC/EWS కోసం రూ.500/-. SC/ST/PwBD/మహిళలు/ESM వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము సమర్పణ నుండి మినహాయించబడ్డారు.
ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ : అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 11 ఫిబ్రవరి, 2025 (10:00AM), ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 07 మార్చి, 2025 (సాయంత్రం 05:30) ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : అర్హత గల అభ్యర్థులు CSIR CBRI వెబ్‌సైట్ https://cbri.res.in/లో అందుబాటులో ఉన్న లింక్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి మరియు సమర్పించడానికి వివరణాత్మక సూచనలు CSIR CBRI వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here