Results

AP 10th Class Results  2025 : రేపే 10th ఫలితాలు విడుదల 

AP 10th Class Results  2025 : రేపే 10th ఫలితాలు విడుదల 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Results 2025 release : ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల ముహూర్తం కరవస్తు కావడం జరిగింది. ఈనెల 23  తేదీ బుధవారం ఉదయం 11 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్ష విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసరెడ్డి గారు చేయడం జరిగింది. ఇందులో 10వ తరగతి ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాల సైతం విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి  చదివిన అభ్యర్థులకు శుభవార్త.. అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ లో  9552300009 నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే విద్యాశాఖను ఎంచుకొని ఆపై SSC పబ్లిక్ పరీక్షలు ఫలితాలు ఎంచుకోవాలని రోస్టర్ ప్రకారం నమోదు చేయడం ద్వారా ఫలితాలు పిడిఎఫ్ రూపంలో పొందచ్చని తెలియజేశారు. లేదా https://www.bse.ap.gov.in/, https://apopenschool.ap.gov.in/index.aspx ఆఫ్షల్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థుల తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
2025 సంవత్సరంలో పదోతరగతి రాష్ట్రవ్యాప్తంగా  6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పత్రాలు మొత్తం 26 జిల్లాల్లో ఏప్రిల్ మూడో తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ వరకు  ప్రశాంతంగా కొనసాగడం జరిగింది. పదో తరగతి  పరీక్షా ఫలితాలు రేపే మార్నింగ్ 10 గంటలకు  విడుదలవుతాయని అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!