Fireman Recruitment 2025 : 10th అర్హతతో ఫైర్ మాన్ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి
Fireman Recruitment 2025 : 10th అర్హతతో ఫైర్ మాన్ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి
Post Published Date & Time : 10-03-2024 Time 04:20 AM- Telugu Jobs Point
పోస్ట్ పేరు: సిరంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కర్, ఫైర్‌మ్యాన్ & టోపాసా పోస్టులు రిక్రూట్‌మెంట్ 2025 నియామకం కోసం Navy Group C Fireman Recruitment 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల
మొత్తం పోస్టులు : 327
ప్రారంభం తేదీ :12.03.2025
చివరి తేదీ : 01.04.2025

Navy Group C FiremanNotification 2025 Vacancy | latest Central Government job notification in Telugu : ఇండియన్ నేవీలో బోట్ క్రూ స్టాఫ్ పోస్టులు గ్రూప్, నాన్ గెజిటెడ్‌గా వర్గీకరించబడ్డాయి. సిరంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కర్, ఫైర్‌మ్యాన్ & టోపాసా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ ఉద్యోగాలకు కేవలం 10th పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించి రూ.18,000/- to రూ.81,100/- నెల జీతం ఇస్తారు. Age 18 నుండి 25 సం||రాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాలు 327 ఉన్నాయి. అర్హత, జీతము, వయసు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ www.joinindiannavy.gov.inలో అప్లై చేయాలి.
పోస్ట్ పేరు: సిరంగ్ ఆఫ్ లాస్కార్స్, లాస్కర్, ఫైర్‌మ్యాన్ & టోపాసా ఉద్యోగాలు.
విద్యార్హత : Navy Group C Fireman Recruitment 2025 లో 10th పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.18,000/- to రూ.81,100/- ఇస్తారు.
వయోపరిమితి : 01/04/2025 నాటికి 18 నుండి 25 సం||రాల మధ్య అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: 12-03-2025 & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 01-04-2025 అర్హులైన భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ www.joinindiannavy.gov.in లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here