Andhra Pradesh jobs

AP Police Jobs : త్వరలో 11,639పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్?

AP Police Jobs : త్వరలో 11,639పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 11,639 ఖాళీలకు నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఈ నియామక ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఉన్న ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి

• సివిల్ ఎస్సై (SI): 315 పోస్టులు 
• సివిల్ కానిస్టేబుల్: 3,580 పోస్టులు 
• RSI (రిజర్వ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్): 96 పోస్టులు 
• APSP కానిస్టేబుల్ (ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్): 2,520 పోస్టులు 
• మొత్తం ఖాళీలు: 11,639

ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఈ పోస్టుల‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!