కరెంటు ఆఫీస్ లో 391 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | Latest Jobs in Telugu
కరెంటు ఆఫీస్ లో 391 Govt జాబ్స్ | NPCIL Recruitment 2025 | Latest Jobs in Telugu
Post Published Date & Time : 12-03-2024 Time 12:40 PM- Telugu Jobs Point
NPCIL Notification in Telugu : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. సొంత రాష్ట్రంలో కరెంట్ ఆఫీస్ లో పర్మినెంట్ ఉద్యోగాలు.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCL)లో సైంటిఫిక్ అసిస్టెంట్ – బి, స్టైపెండరీ 2 ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రైనీ/ టెక్నీషియన్ (ST/టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 (HR), అసిస్టెంట్ గ్రేడ్-1 (F&A), అసిస్టెంట్ గ్రేడ్-1 (C&MM), నర్సు – ఎ & టెక్నీషియన్/సి కింది పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేవలం 10+ITI, Any డిగ్రీ, డిప్లమా పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించి రూ.39,015/- to రూ.₹68,697/- నెల జీతం ఇస్తారు. Age 18 నుండి 30 సం||రాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాలు 30 ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ ఆన్‌లైన్ : 12.03.2025 నుండి దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 01.04.2025 వరకు అర్హత, జీతము, వయసు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ https://www.npcil.nic.in/ లో అప్లై చేయాలి.
🛑కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCL) లో ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల. అర్హత మరియు ఇతర వివరాలను పూర్తిగా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

పోస్ట్ పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్ – బి, స్టైపెండరీ 2 ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రైనీ/ టెక్నీషియన్ (ST/టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 (HR), అసిస్టెంట్ గ్రేడ్-1 (F&A), అసిస్టెంట్ గ్రేడ్-1 (C&MM), నర్సు – ఎ & టెక్నీషియన్/సి తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here
విద్యార్హత : SSC/HSC, 10+ITI, Any డిగ్రీ, డిప్లమా, B. Sc, పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.



నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.39,015/- to రూ.₹68,697/- ఇస్తారు.
🛑కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here


వయోపరిమితి : 01.04.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 30 సంవత్సరాలు. SC/ST/BC&EWS – 5 సంవత్సరాలు వయసు సడలిపు ఉంటుంది.
🛑కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here

దరఖాస్తు రుసుము : దరఖాస్తుదారుడు దరఖాస్తు రుసుము క్రింద ఇవ్వబడింది:
ఎ) OC అభ్యర్థులకు =రూ.100/- to 150/-
బి)SC/ST/ PWD & Female అభ్యర్థులకు = మినహాయింపు
ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 12.03.2025 నుండి 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. మరియు 01.04.2025న 16:00 గంటలకు మూసివేయబడుతుంది.
🛑కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here
దరఖాస్తు విధానం : అర్హత గల దరఖాస్తుదారులు www.npcilcareers.co.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగా లేదా ఇతర మార్గాల ద్వారా డెలివరీ చేయబడిన హార్డ్ ఫార్మాట్‌లో చేతివ్రాత/టైప్‌వ్రాతతో సహా మరేదైనా ఇతర ఫారమ్‌లో సమర్పించిన దరఖాస్తులు స్వీకరించబడవు. NPCILకి పత్రాలు/దరఖాస్తులు మొదలైనవాటిలో దేనినీ పంపవద్దు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 12.03.2025 నుండి 10:00 గంటలకు ప్రారంభమవుతుంది. మరియు 01.04.2025న 16:00 గంటలకు మూసివేయబడుతుంది.

🛑 Notification Pdf Click Here
🛑 Apply Link Click Here
🛑కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here