విద్యార్థులకు శుభవార్త : స్కాలర్షిప్ కోసం వెంటనే అప్లై చేసుకోండి
విద్యార్థులకు శుభవార్త : స్కాలర్షిప్ కోసం వెంటనే అప్లై చేసుకోండి
Telangana News : తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ బీసీ, దివ్యాంగ విద్యార్థులు విద్యార్థులు స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. మార్చి 31, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి, ఇంకా అప్లై చేయని విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
పరీక్షల హడావుడిలో మర్చిపోయిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ (https://telanganaepass.cgg.gov.in/) సందర్శించి, అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని దరఖాస్తు చేయండి.
🛑Direct Link Click Here