Postal CBO Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
Postal CBO Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
Postal CBO Notification 2025 : పోస్టల్ శాఖలో సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ (CBO) పోస్టుల నియామకానికి సంబంధించి 2025 మార్చి 01న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 51 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెంటనే అప్లై చేసుకోండి. ఈ నియామక ప్రక్రియలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చదివి, సమగ్రంగా అర్థం చేసుకుని, దరఖాస్తు చేయాలి.
🔥 చక్కగా ఇంటి నుండి పని చేయండి Click Here

పోస్టల్ CBO నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
• సంస్థ పేరు: పోస్టల్ శాఖ
• పోస్టు పేరు: సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ (CBO)
• ఖాళీలు: 51
• ఉద్యోగ స్థాయి: కాంట్రాక్ట్ విధానం
• కార్య స్థలం: ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ
• దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
• చివరి తేదీ: 2025 మార్చి 21
పోస్టల్ CBO నోటిఫికేషన్ అర్హతలు:
• విద్యార్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• వయో పరిమితి: కనిష్టం 21 సంవత్సరాలు, గరిష్టం 35 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
పోస్టల్ CBO నోటిఫికేషన్ జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹30,000/- జీతం అందజేస్తారు.
🔥ఏపీ హైకోర్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల | AP High Court Notification 2025
దరఖాస్తు ఫీజు:
• SC/ST/PWD అభ్యర్థులకు: ₹150/-
• ఇతర అభ్యర్థులకు: ₹750/-
పోస్టల్ CBO నోటిఫికేషన్ ఎంపిక విధానం:
రాత పరీక్ష లేదు. మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పోస్టల్ CBO నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
• అప్లికేషన్ ప్రారంభ తేది: 2025 మార్చి 1
• చివరి తేదీ: 2025 మార్చి 21
• ఇంటర్వ్యూ తేదీ: త్వరలో ప్రకటిస్తారు
• ఫలితాల విడుదల: త్వరలో ప్రకటిస్తారు
🔥India Post GDS Result 2025, Check 1st Merit List Release All Details

🛑Apply Link Click Here
🛑Notification Pdf Click Here