Uncategorized

BEL Notification 2025 | Latest Govt Jobs | Free Jobs in Telugu

BEL Notification 2025 | Latest Govt Jobs | Free Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEL Notification 2025 : హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (ఈఏటీ)-8, టెక్నీషియన్ సీ-21, జూనియర్ అసి స్టెంట్-9 మొత్తం 32 శాశ్వత పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటూ సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తప్పనిసరిగా మన తెలుగు రెండు రాష్ట్రాలు కూడా అప్లై చేసుకోండి. శాశ్వత పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. చివరి తేదీ 9 ఏప్రిల్ 2025 వరకు ఉంది కాబట్టి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

పోస్టుల విద్యార్హత వివరాలు:

• ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (EAT) = 3 సంవత్సరాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిప్లొమా.

• టెక్నీషియన్ సీ = పదో తరగతి + ఐటీఐ (ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్) + 1 సంవత్సరం అప్రెంటిస్‌షిప్ లేదా పదో తరగతి + 3 సంవత్సరాల అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు.

• జూనియర్ అసిస్టెంట్ = 3 సంవత్సరాల బీకాం/బీబీఎం డిగ్రీ.

పోస్టుల & నెల జీతం వివరాలు:

ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (EAT) = రూ.24,500 – రూ.90,000

టెక్నీషియన్ = రూ.21,500 – రూ.82,000.

జూనియర్ అసిస్టెంట్ = రూ.21,500 – రూ.82,000.

అభ్యర్థి వయసు

• వయసు (01.03.2025 నాటికి): 28 సంవత్సరాలు మించకూడదు.
• సడలింపు: ఓబీసీ – 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ – 5 సంవత్సరాలు, దివ్యాంగులకు – 10 సంవత్సరాలు, మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.

దరఖాస్తు ఫీజు:

• జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ.250 + 18% జీఎస్టీ.
• ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: ఫీజు లేదు.

ఎంపిక విధానం:

• రాత పరీక్ష: 150 మార్కులకు నిర్వహిస్తారు.
• పార్ట్-1: జనరల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు) – లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ మొదలైనవి.
• పార్ట్-2: టెక్నికల్ ఆప్టిట్యూడ్ (100 మార్కులు) – సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు.
• కనీస మార్కులు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ – 35%, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు – 30%.
• శిక్షణ: EAT అభ్యర్థులకు బెంగళూరులో 6 నెలల శిక్షణ (రూ.24,000 స్టైపెండ్), జూనియర్ అసిస్టెంట్‌లకు హైదరాబాద్‌లో శిక్షణ తర్వాత ఇబ్రహీంపట్నం ఫ్యాక్టరీలో నియామకం.

దరఖాస్తు విధానం:

• ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 09.04.2025.
• వెబ్‌సైట్: www.bel-india.in.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔥12th అర్హతతో తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing Jobs 2025 | Gk 15 Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!