AP లో సూపర్వైజర్ ఉద్యోగుల భర్తీ| AP Supervisor & Accountant Notification 2025 | Latest Govt Jobs in Telugu
AP లో సూపర్వైజర్ ఉద్యోగుల భర్తీ| AP Supervisor & Accountant Notification 2025 | Latest Govt Jobs in Telugu
AP DMHD Supervisor & Accountant Notification 2025 Telugu Jobs Point : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాది కార్యాలయంలో 06 పోస్టుల భర్తీకి AP District Medical and Health Department Office నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ District Medical and Health Department నోటిఫికేషన్ లో Medical Officer (DTBCO), Senior Treatment Supervisor, Lab Technecian Gr-II & Accountant పోస్టుకు కామర్స్‌లో గ్రాడ్యుయేట్, సైన్స్‌లో ఇంటర్మీడియట్ (10+2) మరియు MPW/LHV/ANM/హెల్త్ వర్కర్/సర్టిఫికెట్ లేదా ఆరోగ్య విద్య/కౌన్సెలింగ్ & SSC తర్వాత MLTలో రెండేళ్ల డిప్లొమా అర్హతతో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ (DTBCO), Senior Treatment సూపెర్వైసోర్, ల్యాబ్ టెక్నాషియన్ Gr-II & అకౌంటెంట్ వంటి జాబ్స్ కు రూ.రూ.18,233/PM to రూ.61.960-PM జీతం ఉంటుంది.

ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు: 06
అర్హతలు: సంబంధిత పోస్టుకు అనుగుణంగా SSC తర్వాత MLTలో రెండేళ్ల డిప్లొమా, కామర్స్‌లో గ్రాడ్యుయేట్, సైన్స్‌లో ఇంటర్మీడియట్ (10+2) మరియు MPW/LHV/ANM/హెల్త్ వర్కర్/సర్టిఫికెట్ లేదా ఆరోగ్య విద్య/కౌన్సెలింగ్ విద్యార్హతలు అవసరం.
వయోపరిమితి: గరిష్టంగా 45 సంవత్సరాలు, రిజర్వేషన్ విధానం ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 27, 2025
దరఖాస్తు ముగింపు తేదీ: ఏప్రిల్ 06, 2025
దరఖాస్తు రుసుము: జనరల్, OBC, EWS అభ్యర్థులకు ₹500, SC/ST/PwBD అభ్యర్థులకు 300/-.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో https//bapatla.ap.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి.
ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం 27 మార్చి 2025 & ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06 ఏప్రిల్ 2025 లోపు 27.03.2025 to 06.04.2025 లోపు దరఖాస్తు చేసుకుని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయము, బాపట్ల కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. అభ్యర్థులు అర్హతలు, ఎంపిక విధానం, ఇతర వివరాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.

Notification Pdf Click Here
Application Pdf Click Here