10th అర్హతతోసెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ ఉద్యోగ నోటిఫికేషన్
10th అర్హతతోసెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్ ఉద్యోగ నోటిఫికేషన్
DWCWEONotification 2025 : నిరుద్యోగులకు శుభవార్త..జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాదికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా వారి పరిధిలో మంజురైన వన్ స్టాప్ సెంటర్ నందు పని చేయుటకు పూర్తి గా కాంట్రాక్ట్ పద్దతి (coterminous with the scheme) ద్వారా క్రింది పేర్కొనిన పోస్టులకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయత జిల్లా కలెక్టర్ వారు ఒక సంవత్సర కాలము నకు పని చేయుటకు పూర్తి అర్హత గల మహిళా అభ్యర్థినీలు నుండి దరఖాస్తులు కొరబడుచున్నవి.ఈ నోటిఫికేషన్లు కేవలం 10th పాస్ అంటే చాలు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాదికారత కార్యాలయం లో ఉద్యోగం వస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2 ఏప్రిల్ 2025 & ఆన్‌లైన్ లో అప్లికేషన్ చివరి తేదీ 16ఏప్రిల్ 2025లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 5.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, తలారసింగ్, బాలసదనము ప్రక్కన, పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా Pin. No. 531024 వారికి సమర్పించవలెను.

🛑Notification Pdf Click Here