Andhra Pradesh jobsTelangana Jobs

రూ.30,000 జీతంతో EdCIL ఇండియా లిమిటెడ్ – కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులు

రూ.30,000 జీతంతో EdCIL ఇండియా లిమిటెడ్ – కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Edcil counsellor recruitment 2025 – 103 vacancies | apply online : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. EdCIL ఇండియా లిమిటెడ్ – కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుల కోసం  ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.


మొత్తం ఖాళీలు: 103

కార్య స్థలం: ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లోని మండలాలు

ఉద్యోగ రకం: ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ / MA / Msc (Psychology) డిప్లొమా (Career Guidance) లో ఉత్తీర్ణులై ఉండటం అవసరం.

వయస్సు పరిమితి: 45 సంవత్సరాల లోపు (31-03-2025 నాటికి) అభ్యర్థి వయసు ఉండాలి.

వేతనం: రూ. 30,000/- ప్రతినెల జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూతో ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20.04.2025

👉 Official Website Link Click Here👇👇👇

👉Notification Pdf Link Click Here👇👇👇

👉Online Apply Link Pdf Link Click Here👇👇👇


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!