Talliki Vandanam scheme 2026 : అకౌంట్లోకి 13000 ఎప్పుడంటే?
Talliki Vandanam scheme 2026 : అకౌంట్లోకి 13000 ఎప్పుడంటే?
Talliki Vandanam scheme 2026 Rs.13,000 in the accounts.. when? : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందన పథకం జూలైలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత సంవత్సరం జూన్ 12న విద్యార్థులకు తలలో అకౌంట్లో 13000 చొప్పున జమ చేయడం జరిగింది. 2026-27 సంవత్సరానికి పలు కారణాలతో కాస్త ఆలస్యం కానట్లు తెలుస్తుంది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కుటుంభలో అర్హులైన పిల్లలందరికీ కూడా ఈ స్కీమ్ అమలు చేస్తామని తెలుస్తుంది. ఈ సంవత్సరం దాదాపుగా 68 లక్షల మందికి లబ్ధి చేరునన్నది. కాగా స్కూలు ఎల్లండి రీ ఓపెన్ కానన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రీఓపెన్ జూన్ 12న కానన్నది.

తల్లికి వందనం మీకు వస్తుందా రాదా ఎలా తెలుసుకోవాలి అంటే, అందుకుగాను రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది మీ గ్రామ వార్డు సచివాలయంలో వెళ్లేసి కనుక్కోవడం, లేదా తల్లికి వందనం ఎలిజిబిలిటీ మొబైల్ లో చెక్ చేసుకోవడం, తల్లి అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అలాగే NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి.
NPCI ఎలా బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేయాలి..
• ముందుగా అభ్యర్థులు https://www.npci.org.in/ వెబ్సైట్ని ఓపెన్ చేయండి.
• అందులో మెయిన్ మెనూ లో Customer ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత Bharat Aadhaar Seeding Enabler (BASE) పైన క్లిక్ చేయండి.
•Aadhaar Mapped Status ఆప్షన్ పై క్లిక్ చేయండి. అందులో మీ అకౌంటు ఏ బ్యాంకులో ఉందో చూపిస్తుంది ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీకు NPCI లింక్ అయినట్టు, లేదా కానట్టే, ఈ ప్రాసెస్ అనేది మీ బ్యాంకులో కూడా చేస్తారు వెంటనే వెళ్లి చెక్ చేయించుకోండి.
తల్లికి వందనం Scheme Eligibility Check
•ముందుగా అభ్యర్థులు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ఈ లింక్ ని ఓపెన్ చేయండి.
• తల్లి యొక్క ఆధార్ నెంబరు, స్కీం టైపులో తల్లికి వందనం సెలెక్ట్ చేయండి, సెలక్షన్ ఇయర్లో 2026-27 సెలెక్ట్ చేసిన వెంటనే కిందికి వెళ్లినట్లయితే అన్నీ కూడా సాటిస్ఫాక్షన్ అని ఉండాలి. అప్పుడే మీకు తల్లికి వందనం వస్తుంది.

ముఖ్య గమనిక : తల్లికి వందనం రావాలి అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉండాలి. అలాగే ఎన్పీసీఐ మ్యాపింగ్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉండాలి అప్పుడే మీకు తల్లికి వందనం పడుతుంది. మరిన్ని వివరాల కోసం మీ గ్రామ వార్డు సచివాలయం వెళ్లేసి తెలుసుకోగలరు.
