Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు |  BRO Notification 2025 Apply Now

10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు |  BRO Notification 2025 Apply Now
Border Roads Organization (BRO) under the Ministry of Defense of India job notification Apply Now  :  ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక భారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికషన్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వెహికల్ మెకానిక్, MSW (పెయింటర్), MSW (DES) పోస్టులు భర్తీ చేయనున్నారు. డైరెక్ట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అర్హులైన అభ్యర్థులు 24 నవంబర్ 2025న రాత్రి 23:59 లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనగా…
దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును మీ పూర్తి వివరాలతో ఫిలప్ చేసిన తర్వాత  అర్హతలకు సంబంధించిన మరియు ఇతర సంబంధిత ధ్రువపత్రాల కాపీలను జతచేసి.. కమాండెంట్, జీఆర్ఎఫ్ సెంటర్, దిఘి క్యాంప్, పుణె 411 015 చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. ఆఫ్లైన్ దరఖాస్తును వెంటనే అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లో వెహికల్ మెకానిక్, MSW (పెయింటర్), MSW (డీఈఎస్) ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏ పోస్టుకైనా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము లేదు. గరిష్ట వయసు పోస్టులను అనుసరించి 27 సంవత్సరాలు లోపు ఉండాలి. ఈ ఉద్యోగులకు అప్లై చేస్తే నెలకు రూ.18,000 – 83,200/-మధ్యలో జీతం ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆఫ్లైన్ లో అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 540 ఉద్యోగాలు ఉన్నాయి. మూడు పోస్టులకు మెట్రిక్యులేషన్ పూర్తిచేయాలి. అలాగే ఇతర విద్యార్హతలను క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు 24 నవంబర్ 2025న రాత్రి 23:59 లోపు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Border Roads Organization (BRO) Recruitment 2025, Latest 540 Vacancy Overview :
భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: వెహికల్ మెకానిక్, MSW (పెయింటర్), MSW (DES) పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య :540
పోస్టులను అనుసరించి మిగిలిన వివరాలు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది :
నెల జీతం :: రూ.18,000/- నుండి రూ.63,200/-PM.
వయోపరిమితి :: వెహికల్ మెకానిక్లకు 18-27 సంవత్సరాలు, ఎంఎస్ఈబ్ల్యూ (పెయింటర్), డీఈఎస్లకు 18-25 ఏళ్లు ఉండాలి.
విద్య అర్హత :: మూడు పోస్టులకు మెట్రిక్యులేషన్ పూర్తిచేయాలి. వెహికల్ మెకానిక్కు.. బిల్డింగ్ కన్స్ట్రక్షన్/ బ్రిక్స్ మేసన్లో ఐటీఐ/ ఐటీసీ/ ఒకేషనల్ ట్రేడ్స్ సర్టిఫికెట్ ఉండాలి.లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం :: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు చివరి తేదీ :: 24 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్లైన్
వెబ్సైట్ :: https://bro.gov.in/

🔷పోస్టుల సంఖ్య :  వెహికల్ మెకానిక్ 324, MSW (పెయింటర్) 13, MSW (DES) 205 మొత్తం పోస్టులు =540 ఖాళీలు ఉన్నాయి.

🔷విద్యార్హత :
🔹వెహికల్ మెకానిక్:
*గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుండి మెట్రిక్యులేషన్
*మోటారు వాహనం/డీజిల్/హీట్ ఇంజిన్లో మెకానిక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
(లేదా)
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్/ట్రాక్టర్లో మెకానిక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి లేదా తత్సమానం కలిగి ఉండాలి;
(లేదా)
ఆర్మీ ఇన్స్టిట్యూట్ నుండి డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉత్తీర్ణులై ఉండాలి; లేదా డిఫెన్స్లో ఇలాంటి స్థాపన లేదా డిఫెన్స్ సర్వీస్ రెగ్యులేషన్స్ (సైనికుల అర్హత నిబంధనలు)లో పేర్కొన్న విధంగా రికార్డ్స్ లేదా సెంటర్ల కార్యాలయం లేదా ఇలాంటి రక్షణ స్థాపన నుండి వెహికల్ మెకానిక్ క్లాస్ 2 కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

🔹MSW (పెయింటర్):
*గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుండి మెట్రిక్యులేషన్
*ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్/ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్/నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ది వొకేషనల్ ట్రేడ్స్/స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి పెయింటర్ సర్టిఫికేట్.
(లేదా)
డిఫెన్స్ సర్వీస్ రెగ్యులేషన్స్ (సైనికుల అర్హత నిబంధనలు) లో పేర్కొన్న విధంగా పెయింటింగ్ కోసం క్లాస్ 2 కోర్సును రికార్డ్స్ కార్యాలయం లేదా సెంటర్లు లేదా ఇలాంటి రక్షణ సంస్థ నుండి ఉత్తీర్ణత సాధించాలి.

🔹MSW (DES):
*గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుండి మెట్రిక్యులేషన్
*ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్/ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్/నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ది వొకేషనల్ ట్రేడ్స్/స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి మోటార్/వాహనాలు/ట్రాక్టర్లు కలిగి ఉన్న మెకానిక్ సర్టిఫికేట్.
(లేదా)
డిఫెన్స్ సర్వీస్ రెగ్యులేషన్స్ (సైనికుల అర్హత నిబంధనలు) లో పేర్కొన్న విధంగా డ్రైవర్ ప్లాంట్ మరియు మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ కోసం క్లాస్ 2 కోర్సులో రికార్డ్స్ కార్యాలయం లేదా సెంటర్లు లేదా ఇలాంటి రక్షణ సంస్థ నుండి ఉత్తీర్ణత సాధించాలి.

🔷నెల జీతం :
పోస్ట్ ను అనుసరించి…
నెలవారీ జీతం రూ.18,000/- నుండి రూ.63,200/- వరకు చెల్లిస్తారు.

వయోపరిమితి: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD మరియు మాజీ సైనికులకు రిజర్వ్ చేయబడిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సులో సడలింపు అనుమతించబడుతుంది. పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 27 సంవత్సరాల గా నిర్ధారించారు.

దరఖాస్తు రుసుము: ఏ పోస్టుకైనా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ ధృవీకరణ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 125 ప్రశ్నలతో ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు ఉండవు. నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, ఎబిటీల నుంచి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ట్రేడ్- సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 50 అడుగుతారు.

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో

🔷దరఖాస్తు విధానం : నోటిఫికేషన్ నుంచి దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని పూర్తిచేయాలి. కవర్ పై దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరు స్పష్టంగా రాయాలి. సంబంధిత ధ్రువపత్రాల కాపీలను జతచేయాలి. కమాండెంట్, జీఆర్ఎఫ్ సెంటర్, దిఘి క్యాంప్, పుణె-411 015 ఆర్డినరీ పోస్టులో 24 నవంబర్ 2025న రాత్రి 23:59 గంటల లోపు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ:
•ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 24.11.25

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!