ఇంటర్మీడియట్ అర్హతతో ARO, స్టాఫ్ నర్స్, MLT, JMLT, జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now
ఇంటర్మీడియట్ అర్హతతో ARO, స్టాఫ్ నర్స్, MLT, JMLT, జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now
CCRH Recruitment 2025 Latest ARO, Staff Nurse, MLT, JMLT, Junior Stenographer Jobs Notification Apply Now : కేవలం 12th & డిగ్రీ అర్హతతో… సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) లో ఆయుష్ మంత్రిత్వ శాఖ లో అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాగ్నోసీ), స్టాఫ్ నర్స్, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (MLT), జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (JMLT) & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 26 నవంబర్, 2025 లోపు అభ్యర్థులు CCRH వెబ్‌సైట్ www.ccrhindia.ayush.gov.in లో ఉన్న ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) లో అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాగ్నోసీ), స్టాఫ్ నర్స్, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (MLT), జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (JMLT) & జూనియర్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ ‘బి’ & గ్రూప్ ‘సి’ పోస్టులు భర్తీ చేస్తున్నారు. CCRH ఉద్యోగులకి కోసం కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు CCRH వెబ్‌సైట్ www.ccrhindia.ayush.gov.in ఆన్లైన్లో 26 నవంబర్ 2025 లోపల అప్లై చేసుకోండి.

CCRH ARO, Staff Nurse, MLT, JMLT, Junior Stenographer Recruitment 2025 Apply 42 Vacancy Overview :
సంస్థ పేరు :: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాగ్నోసీ), స్టాఫ్ నర్స్, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (MLT), జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (JMLT) & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 42
నెల జీతం : రూ.25,500-రూ.1,42,400/-
వయోపరిమితి :: 40 సంవత్సరాల
విద్య అర్హత :: 12th & Any డిగ్రీ
దరఖాస్తు ప్రారంభం :: 05 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 26 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://ccrhindia.ayush.gov.in/
»పోస్టుల వివరాలు:
•అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాగ్నోసీ), స్టాఫ్ నర్స్, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (MLT), జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (JMLT) & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు = మొత్తం 42 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత: పోస్ట్ ను అనుసరించి
•అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాగ్నోసీ) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి వృక్షశాస్త్రం/ఔషధ మొక్కలలో సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా M ఫార్మా (ఫార్మకాగ్నోసీ).
•స్టాఫ్ నర్స్ : ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బి.ఎస్.సి. (ఆనర్స్) నర్సింగ్/బి.ఎస్.సి. నర్సింగ్.
•మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (MLT) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి మెడికల్ లాబొరేటరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ మరియు 2 సంవత్సరాల సంబంధిత అనుభవం.
•జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (JMLT) : సైన్స్ సబ్జెక్టుతో 10+2 మరియు ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి DMLT తో సంబంధిత అనుభవాన్ని పొందండి.
•జూనియర్ స్టెనోగ్రాఫర్ : గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం కంప్యూటర్‌లో నైపుణ్య పరీక్ష నిబంధనలు.
»వయోపరిమితి: 26-11-2025 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు 40 ఏళ్లు మించకూడదు.
»వేతనం: పోస్టును అనుసరించి అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాగ్నోసీ) – రూ.,44,900-1,42,400/-, స్టాఫ్ నర్స్ – రూ.44.900-1,42,400/- మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (MLT) – రూ.35,400-1,12,400/-, జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (JMLT) రూ.29,200-92,300/- & జూనియర్ స్టెనోగ్రాఫర్ రూ.25,500/-81,100/- జీతాలు ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: గ్రూప్ “బి” & “సి” పోస్టుల కోసం రిజర్వ్ చేయని /OBC/EWS రూ. 500/- & SC/ST/PwD/స్త్రీ – నిల్. CCRH ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే ద్వారా మాత్రమే దరఖాస్తు రుసుమును అంగీకరిస్తుంది.
»ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూకు ఆధారంగా CCRH సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు CCRH వెబ్‌సైట్ www.ccrhindia.ayush.gov.inలో ఉన్న ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 05 నవంబర్ 2025.
•ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : 26 నవంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here

