రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా అంగన్వాడీ కేంద్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Anganwadi Notification 2025 In Telugu Apply Now
రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా అంగన్వాడీ కేంద్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Anganwadi Notification 2025 In Telugu Apply Now
Anganwadi Recruitment 2025 Latest Anganwadi Teacher & Anganwadi Helper Job Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ మహిళలకు సువర్ణావకాశం లభించింది. జిల్లా లోని 12 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను భర్తీ చేస్తూ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 డిసెంబర్ 2025 లోపల www.sristhyasai.ap.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 21 సంవత్సరాలు నుంచి 35 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్ లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ www.sristhyasai.ap.gov.in లో ఆఫ్లైన్ లో 30 డిసెంబర్ 2025 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయముద్వారా వివిధ అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు ఖాళీలను భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు….
🔹అభ్యర్థి కేవలం పదవ తరగతి పాసై ఉంటే చాలు.
🔹 అలాగే అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండాలి. అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 21-35 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 అంగన్వాడీ కార్యకర్తకు : నెల జీతం రూ.11,500 అందిస్తారు.
🔹 అంగన్వాడి సహాయకులకు : నెల జీతం రూ.7000/- అందిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.00/- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.00/- దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30 డిసెంబర్ 2025
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.sristhyasai.ap.gov.in లో కి వెళ్లండి.”Recruitment” లేదా “Job Opportunities” సెక్షన్లో అడిగిన పోస్టులు చూడండి.
🔹 అభ్యర్థి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹దరఖాస్తులను సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో 30-12-2025 వ తేది సాయంత్రము 5-00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తుదారుడు ఈ క్రింది సర్టిఫికేట్ల యొక్క ధృవీకరించబడిన నకళ్లను అప్లోడ్ చేయాలి:
* నివాసం-స్థానికురాలు అయి ఉండాలి కాబట్టి నిర్ధారణ కోసం నేటివిటీ సర్టిఫికెట్ తప్పనిసరి
* అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి.
* పదవ తరగతి విద్యా అర్హత సర్టిఫికేట్. (పోస్టు యొక్క అవసరాల ప్రకారం)
* కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును.
* చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి)
*అలాగే వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును.
* దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతిలో అభ్యర్థి సంపాదించిన మార్కుల సహాయంతో ఎంపిక చేయడం జరుగుతుంది.
🔹అలాగే అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.12.25
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.( ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే)
👉 అధికారిక వెబ్సైట్: www.sristhyasai.ap.gov.in
🔷Notification PDF Click Here
🔷Application PDF Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

