Central Government JobsAndhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

పరీక్ష లేదు – పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు… టెన్త్ మార్కుల ఆధారంగానే ఎంపిక | latest postal GDS job notification 2026 all details in Telugu

పరీక్ష లేదు – పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు… టెన్త్ మార్కుల ఆధారంగానే ఎంపిక | latest postal GDS job notification 2026 all details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Postal Grama Dak Sevak job notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం పదవ తరగతి పాస్ అయితే చాలు.. అప్లై చేయడానికి చివరి తేదీ 14 ఫిబ్రవరి 2026 లోపల ఆన్లైన్ అప్లై చేసుకోవాలి.

కేవలం 10వ తరగతి విద్యా అర్హత ఆధారంగా దేశవ్యాప్తంగా పోస్టల్ 28,740 ఉద్యోగుల కోసం అప్లికేషన్ ప్రారంభం రావడం జరిగింది. తెలంగాణ 519 పోస్టుల & ఆంధ్రప్రదేశ్ 1,215 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పూర్తిగా టెన్త్ విద్యా అర్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 14 ఫిబ్రవరి 2026 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే సొంత జిల్లాలో గ్రామీణ తపాలా శాఖలో పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు https://indiapost.gov.in/gdsonlineengagement ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 28,740 (అంచనా), తెలంగాణ: 519 పోస్టుల & ఆంధ్రప్రదేశ్: 1,215 పోస్టులు ఉన్నాయి.

పోస్టుల పేర్లు: గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులు ఉన్నాయి.

ఎంపిక విధానం: ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సైకిల్ తొక్కడం తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు వెంటనే అప్లై చేసుకోండి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో సడలింపు ఉంటుంది).

నోటిఫికేషన్ & దరఖాస్తు ప్రారంభం: జనవరి 31, 2026.

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026.

మెరిట్ లిస్ట్ విడుదల: ఫిబ్రవరి 28, 2026.

నెల జీతం :: BPM: రూ. 12,000/- నుంచి రూ. 29,380/- వరకు & ABPM/GDS: రూ. 10,000/- నుండి రూ. 24,470/- వరకు.

అప్లికేషన్ రుసుము జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 100/- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు: ఫీజు లేదు.

ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31 నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందు చక్కటి అవకాశం రావడం జరిగింది. అప్లై చేయడానికి కొత్తగా వెబ్సైట్ ఓపెన్ కావడం జరిగింది. కింద డైరెక్ట్ లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

🛑 Notification PDF Click Here

🛑 Official Website Click Here

🛑 Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *