AP Inter Admission 2026 : ఇంటర్ 1st ఇయర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల..
AP Inter Admission 2026 : ఇంటర్ 1st ఇయర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల..
AP Inter Admission 2026 schedule release :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి 1st ఇయర్ ప్రవేశ షెడ్యూల్ ప్రకటించారు. ఈ షెడ్యూలు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాషా గారు ఇంటర్మీడియట్ విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ క్రింద విధంగా షెడ్యూల్ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి జనరల్ ఒకేషనల్ స్టీమ్ లో రెండేళ్ల ఇంటర్ కోర్స్ ప్రవేశాలకు షెడ్యూల్ ప్రకటించారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తు ప్రారంభం చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాషా గారు షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి కాలేజ్ ప్రారంభం కానున్నాయి. అందుకుగాను ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ప్రవేశాలు షెడ్యూల్లో పేర్కొన్నారు.
విద్యార్థుల ఖచ్చితమైనటువంటి రికార్డును ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలను కాలవ్యవధిలోపుని UDISE ఆప్షనల్ పోర్టల్ లో ఆయా కాలేజీ ప్రిన్సిపాల్ ఆదేశాలు పాస్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు, గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మోడల్ జూనియర్ కళాశాలలో అన్ని కేటగిరి కోట ఈ షెడ్యూల్ వర్తిస్తాయని తెలియజేశారు. చివరి నిమిషం కలిగే అసౌకర్యాలను నివారించడానికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నిర్దేశించిన తేదీలోపు ప్రవేశాలను ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.

