Andhra Pradesh jobs

తిరుమల ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు AP Tirumala RTC driver recruitment 2026

తిరుమల ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు AP Tirumala RTC driver recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Tirumala RTC  invites applications for driver posts 2026 Apply Now : తిరుమల ఆర్టీసీ డిపోలో ఆన్ కార్ డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానం.

తిరుమల ఆర్టీసీ డిపో ఆన్ కార్ డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానం ఆసక్తికరమైన అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు బాలాజీ బస్టాండ్ లోని తిరుమల డిపో కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించుకోవాలి. ఎందుకు గాన హెవీ/ప్యాసింజర్ వెహికల్ లైసెన్స్ పొంది 18 నెలల పూర్తయిన వారు అర్హులు 

పోస్టు మరియు ఖాళీ వివరాలు

ఈ నోటిఫికేషన్ లో ఫోన్ కాల్ డ్రైవర్ ఉద్యోగాల నియామకం ఉన్నాయి.

విద్యా అర్హత :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పదో తరగతి లేదా దానికి సమానమైనది. కావలసిన అర్హతలు: హెవీ/ప్యాసింజర్ వెహికల్ లైసెన్స్ పొంది 18 నెలల పూర్తయిన వారు అర్హులు

గరిష్ట వయో పరిమితి :  వయస్సు గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలకు లోబడి

నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో రూ.₹21,000/- to ₹25,000/- నెల జీతం ఇస్తారు.

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్లో లో

ఎంపిక విధానం : డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు రుసుము : లేదు

ఎలా దరఖాస్తు చేయాలి: తిరుపతిలో బాలాజీ బస్టాండ్ లోని తిరుమల డిపో కార్యాలయంలో అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ లోదరఖాస్తు ప్రారంభం తేదీ : 27.08.2026

ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: త్వరగా అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *