Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

IIT తిరుపతిలో నాన్ టీచింగ్ ఉద్యోగ భర్తీ || Latest IITT Non Teaching Recruitment 2026 Apply Now

IIT తిరుపతిలో నాన్ టీచింగ్ ఉద్యోగ భర్తీ || Latest IITT Non Teaching Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest IITT Recruitment 2026 Latest Non Teaching Job Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (IITT) నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నాన్ టీచింగ్ (గ్రూప్-ఎ, బి, సి) పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026 లోపల https://www.iittp.ac.in/recruitment అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ (గ్రూప్-ఎ, బి, సి).. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ (SSC) లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 50 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.iittp.ac.in/recruitment లో ఆన్లైన్ లో 30 సెప్టెంబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹గ్రూప్-ఎ పోస్ట్లు – సూపరింటెండింగ్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సహాయక రిజిస్ట్రార్, కౌన్సిలర్, సెక్యూరిటీ ఆఫీసర్.
🔹గ్రూప్-బి పోస్ట్లు – హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – CSE, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – నెట్వర్క్ సెక్యూరిటీ.
🔹గ్రూప్-సి పోస్ట్లు – జూనియర్ టెక్నీషియన్ – CH, జూనియర్ టెక్నీషియన్ – సిస్టమ్స్, జూనియర్ టెక్నీషియన్ – CSE.

మొత్తం 13 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹 గ్రూప్-ఎ పోస్టులకు : అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, BE/B.Tech/M.Sc/MCA లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

🔹 గ్రూప్-ఎ పోస్టులకు : పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి బ్యాచిలర్స్ డిగ్రీ, BE/B.Tech, B.Sc, డిప్లమా, ఐటిఐ లలో ఉత్తీర్ణులై ఉండాలి.

🔹 గ్రూప్-ఎ పోస్టులకు : పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి BE/B.Tech, B.Sc, డిప్లమా, ఐటిఐ లలో ఉత్తీర్ణులై ఉండాలి.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹పోస్టులను అనుసరించి గ్రూప్-ఎ పోస్టులకు 50, గ్రూప్-బి పోస్టులకు 35, గ్రూప్-సి పోస్టులకు 27 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 గ్రూప్-ఎ పోస్టులకు : నెల జీతం సూపరింటెండింగ్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్) పోస్టుకు పే లెవల్ 13 : రూ.1,23,100/- to రూ.2,15,900/- , సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు పే లెవల్ 12 : రూ.78,800/- to రూ.2,09,200/- , సహాయక రిజిస్ట్రార్, కౌన్సిలర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు పే లెవల్ 10 : రూ.56,100/- to రూ.1,77,500/- వరకు చెల్లిస్తారు.

🔹 గ్రూప్-బి పోస్టులకు : నెల జీతం పే లెవెల్ 6 : రూ. 35,400/- to రూ.1,12,400/- వరకు చెల్లిస్తారు.

🔹 గ్రూప్-సి పోస్టులకు : నెల జీతం పే లెవల్ 4 : రూ.25,500/- to రూ.81,100/-  వరకు చెల్లిస్తారు.

🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో సంబంధిత పత్రరూప రుజువును సమర్పించినట్లయితే, SC/ST/మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ మరియు PwBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది. అయితే, కేటగిరీ/లింగంతో సంబంధం లేకుండా, అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు ప్రాసెసింగ్ ఫీజును విడిగా చెల్లించవలసి ఉంటుంది.

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:

గ్రూప్ – A పోస్టుకు:
* స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ లేదా రెండూ

గ్రూప్ – B & C పోస్టులకు:
* లెవెల్ – I: ఆబ్జెక్టివ్-ఆధారిత పరీక్ష

* లెవెల్ – II: రాత పరీక్ష (వివరణాత్మక)

* లెవెల్ – III: నైపుణ్య పరీక్ష/ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక పక్రియ నిర్వహిస్తారు.

అభ్యర్థి అందించిన ఇమెయిల్ చిరునామా ద్వారా, అలాగే ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలియజేయబడతాయి.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: https://www.iittp.ac.in/recruitment

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *