Latest Forest Jobs | అటవీశాఖలో కొత్త ఉద్యోగ భర్తీ | FRI MTS, Technician, LDC and Other 72 Posts Job Recruitment 2022-23 in Telugu – Gk 15 Telugu
Latest Forest Jobs | అటవీశాఖలో కొత్త ఉద్యోగ భర్తీ | FRI MTS, Technician, LDC and Other 72 Posts Job Recruitment 2022-23 in Telugu – Gk 15 Telugu
ముఖ్యాంశాలు:-
📌ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్) లో కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌దరఖాస్తు చివరి తేదీ 23 జనవరి 2023. టైం లేదు త్వరగా అప్లై చేయండి.
📌ఆశ కార్యకర్తల కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
📌దరఖాస్తు చివరి తేదీ 23/01/2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్) లో MTS, టెక్నీషియన్, LDC, డ్రైవర్ మరియు ఇతర పోస్ట్ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest FRI MTS, Technician, LDC and Other 72 Posts Jobs Notification 2022 Vacancy Details & Age Details
🔷టెక్నీషియన్ (ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్) = 23
🔷టెక్నీషియన్ (మెయింటెనెన్స్) = 6
🔷టెక్నికల్ అసిస్టెంట్ (పారా మెడికల్) = 7
🔷లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) = 5
🔷ఫారెస్ట్ గార్డ్2స్టెనో గ్రేడ్-II = 1
🔷స్టోర్ కీపర్ = 2
🔷డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) = 4
🔷మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) =22 తదితర పోస్టులు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
అవసరమైన వయో పరిమితి: 23/01/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest FRI MTS, Technician, LDC and Other 72 Posts Job Recruitment 2022 Notification 2022 Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 19,900/- నుంచి రూ.63,945/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest FRI MTS, Technician, LDC and Other 72 Posts Job Recruitment 2022 Notification 2022 application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1500/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 700/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest FRI MTS, Technician, LDC and Other 72 Posts Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details
విద్యా అర్హత : 10th, 12th, ITI, డిప్లమా డిగ్రీ & BE, B. Tech ఆపై చదివిన అందరూ కూడా అర్హులే.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest FRI MTS, Technician, LDC and Other 72 Posts Jobs Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest FRI MTS, Technician, LDC and Other 72 Posts Job Recruitment Notification 2022 Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg)
📌సంతకం (jpg/jpeg)
📌ID ప్రూఫ్ (PDF)
📌పుట్టిన తేదీ రుజువు (PDF)
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest FRI MTS, Technician, LDC and Other 72 Posts Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 24.12.2022.
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.01.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.