Telangana Jobs

HAL Secondary School Notification Out In 2022

 HAL Secondary School Notification Out In 2022

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో హాల్ సెకండరీ స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 13

»పోస్టుల వివరాలు :

ప్రైమరీ టీచర్లు ( పీఆర్టీ ) – 04,

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు ( టీజీటీ – సై న్స్ ) -01, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు ( టీజీ టీ – సోషల్ సైన్స్ ) – 01,

డ్యాన్స్ టీచర్ -01,

మ్యూజిక్ టీచర్ -01,

కౌన్సిలర్ -01,

అడ్మిని స్ట్రేటివ్ సపోర్ట్ క్లర్క్ -01,

నర్సరీ టీచర్ -01,

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ( పీఆర్ – ఫిమేల్ ) -01, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ -01.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో డిప్లొమా / డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సెంట్రల్ / స్టేట్ లెవల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, ఇంగ్లిష్ లో యన్సీ ఉండాలి.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

»నెల జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .19,000 నుంచి రూ.22,000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

➡️దరఖాస్తును ది ప్రిన్సిపల్, హాల్ సెకండరీ స్కూల్, హాల్ టౌన్షిప్, బాలానగర్, హైదరాబాద్ – 500042 చిరునామకు పంపించాలి ..

»దరఖాస్తులకు చివరితేది : 22.03.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

➡️Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!