Latest TS AIDS Control Society Notification
Latest TS AIDS Control Society Notification
నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎన్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద తెలంగాణలోని టీఎస్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ఏసీఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 34
» పోస్టుల వివరాలు:
ఐసీటీసీ కౌన్సెలర్ : 16,
డీఎస్ఆర్సి కౌన్సెలర్ : 10,
ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్లు : 08.
>>ఐసీటీసీ కౌన్సెలర్ : 16
»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం తోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
»నెల జీతం : నెలకు రూ.13,000 చెల్లిస్తారు.
>>డీఎస్ఆర్సి కౌన్సెలర్ : 10
»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
» నెల జీతం : నెలకు రూ.13,000 చెల్లిస్తారు.
>>ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్లు : 08
»అర్హత : బీఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
»జీతభత్యాలు : నెలకు రూ.13,000 చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, సర్టిఫికెట్ వెరిఫి కేషన్, రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి.
»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 31
Those who want to download this Notification & Application Link
Click on the link given below
======================
Important Links:
➡️Notification Pdf & Apply Link Click Here👆👆
➡️ Website Click Here👆👆