Andhra Pradesh jobsTelangana Jobs

Latest UOH Data Entry Operators Notification

 Latest UOH Data Entry Operators Notification

కేంద్రీయ విశ్వవిద్యాలయమైన హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు:04

»అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ ఆఫీస్), టాలీ – అకౌంటింగ్ సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .20,000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : షార్ర్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 23

»చిరునామా : ద ఫైనాన్స్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ -500046

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification Pdf  & Apply Link  Click Here👆👆

➡️ Website Click Here👆👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!