Latest Government Medical College Job Notification
Latest Government Medical College Job Notification
ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిధిలోని వీఆర్ ల్యాబ్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ ఓ ప్రకటనలో తెలిపారు .
»పోస్టుల వివరాలు :
రీసెర్చ్ సైంటిస్ట్ (మెడికల్),
రీసెర్చ్ అసిస్టెంట్,
డేటా ఎంట్రీ ఆపరేటర్ ,
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.
» అర్హతలు:
10th, ఇంటర్, డిగ్రీ, పోస్టును బట్టి ఆ పైన చదివిన వారికి అవకాశం కల్పిస్తున్నారు.
» దరఖాస్తు చేయుటకు చివరి తేదీ : మార్చి 11 నుంచి 16 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification & Webpage Link Click Here👆