Andhra Pradesh jobs

Latest JRF job notification in IIIT

Latest JRF job notification in IIIT

ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు – శ్రీసిటీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐ ఐటీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టులు :04

»పోస్టుల వివరాలు  : జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్).

»అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత చెంది ఉండాలి.

»ఫెలోషిప్ : నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 18

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Apply Link Click Here👆

➡️Website Link Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!