NITJSR Teacher Notification in Telugu
NITJSR Teacher Notification in Telugu
నిట్, జంషెడ్పూర్ … నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), జంషెడ్పూర్ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 43
»విద్య అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచీ ఉత్తీర్ణత, టీచింగ్/ పరిశోధన అనుభవం.
»ఎంపిక ప్రక్రియ : టెస్ట్/ ప్రజంటేషన్/ సెమినార్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
»అప్లికేషన్ విధానం : ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా.
»అప్లికేషన్ దరఖాస్తులకు చివరితేది : 2022, మార్చి 15.
»అప్లికేషన్ హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేది : 2022, మార్చి 22.
»చిరునామా : రిజిస్ట్రార్, నిట్ జంషెడ్పూర్, ఆదిత్యాపూర్, జంషెడ్పూర్, ఝార్ఖండ్ -831014.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
https://online.nitjsr.ac.in/faculty/Notification/Document/2022/221402151624.pdf
➡️Apply Link Pdf Click Here https://online.nitjsr.ac.in/faculty/CandidateLogin/Login.aspx