PM Kisan eKYC : రైతులకు అలర్ట్ | పీఎం కిసాను ఈ-కేవైసీ తప్పనిసరి | నెలాఖరు వరకు గడువు ఇచ్చిన కేంద్రం పూర్తి వివరాలు తెలుగు లో
PM Kisan eKYC : రైతులకు అలర్ట్ | పీఎం కిసాను ఈ-కేవైసీ తప్పనిసరి | నెలాఖరు వరకు గడువు ఇచ్చిన కేంద్రం పూర్తి వివరాలు తెలుగు లో
PM Kisan Beneficiary Status : PM Kisan : పీఎం కిసాను ఈ-కేవైసీ తప్పనిసరి | నెలాఖరు వరకు గడువు ఇచ్చిన కేంద్రం ఇలా అప్డేట్ చేయండి.
మీరు రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే తప్పనిసరిగా పూర్తిగా చదవండి పీఎం కిసాన్ కింద రూ.2000 వేల చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6000 వేలు లబ్ధి పొందే రైతులు తప్పనిసరిగా Electronic Know Your Customer (E-KYC) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఇవ్వబోతున్న 14వ విడత పీఎం కిసాను కచ్చితంగా (E-KYC) తప్పనిసరిగా ఉండాలి. శ్రీ అర్హత ఉన్న ప్రతి కిసాను ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నంబరు, అలాగే ఓటీపీ ఆధారం గా నెలాఖరు లోపు అథెంటిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. అది ఎలా చేయాలనేది కూడా పూర్తిగా వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు అందరు తక్షణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకసారి జాబితా నుంచి డిలీట్ అయితే తర్వాత చేర్చుకోవడం కష్టమని పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500 పెట్టు బడిసాయం పొందడానికి కూడా సమస్యగా మార వచ్చని తెలిపారు. E-KYC పూర్తి చేయడానికి జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఈ – క్రాప్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియ చేయించుకోని రైతులను గుర్తించి ఆర్బీకే అసిస్టెంట్ల ద్వారా చేయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.
🔰AP Govt Good News : ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ విద్యుత్ వాహనాలు పూర్తి వివరాలు క్లిక్ చేయండి
PM Kisan Status KYC
E-KYC ఎలా చేయాలి, ఎవరు ఎవరు చేస్తారు ఎక్కడెక్కడ అవుతుంది. పూర్తి వివరాలు
•మీ-సేవ
•కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)
•ఆర్బీకే అసిస్టెంట్లను
•సచివాలయ లో డిజిటల్ అసిస్టెంట్లను సంప్రదించి వేలిముద్రలతో ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపారు.
•మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే www. pmkisan.gov.in అనే లింకన్‌ను ఉపయోగించి స్వయంగా ఇంటర్నెట్ కలిగిన అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల
- Warden jobs | AP KGBV Job Recruitment All Details In Telugu Latest Warden Jobs
- తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి
- TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
- ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ
- Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు
- ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు
- రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు
- Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ
- Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం
- రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది
- 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now
🛑E-KYC Link Click Here
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల
రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల పీఎం
Warden jobs | AP KGBV Job Recruitment All Details In Telugu Latest Warden Jobs
Warden jobs | కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అప్లై ఆన్లైన్ లో చేసుకోండి | AP KGBV Job Recruitment All
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి డీఎస్సీ 2024 ఫలితాలు : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ ఫలితాలు ఈ
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు TGSRTC Notification : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ
ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ
ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ Recruitment of Anganwadi Jobs : అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న
Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు
Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు Flood Victims : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల
ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు
ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు ఆడబిడ్డ నిధి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు
రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు
రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు కారణంగా నీట మునిగిన పంటల నష్టాన్ని చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు
Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ
Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ Free tailoring training :- వికారాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఒక
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త! వచ్చే నెల అక్టోబర్
రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది
రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల కోసం
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్
Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు
Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు