సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి CSIR Direct Notification in Telugu
సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి CSIR Direct Notification in Telugu
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన తమిళనాడులోని కారైకుడిలోని CSIR – సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కింద పేర్కొన్న పోస్టుల కోసం భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులను స్థానిక/ప్రాంతీయ ప్రాతిపదికన నియమించారు. పర్మినెంట్ జాబ్ లు ఆలిండియా పర్సన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత వివరాలు, అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి అనేవి క్రింద ఇవ్వబడ్డాయి…
సంస్థ పేరు : సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
మొత్తం పోస్టులు ఖాళీలు : 14
అర్హత : ఇంటర్మీడియట్ తో పాటు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి.
వయసు : 18 to 33 మధ్యలో వయసు ఉండాలి
అప్లికేషన్ ఫీజు : 500/-, ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎలాంటి ఫీజ్ అనేది లేదు మినహాయింపు ఇవ్వడం జరిగింది
ఎంపిక విధానము : రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానము : ఆన్ లైన్ ద్వారా ఈ వెబ్‌సైట్ https://jsarecruit.cecri.res.in/ కి లాగిన్ చేయండి
అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నారు.
క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయండి
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 14 జనవరి 2022
అప్లికేషన్ చివరి తేదీ : 14 ఫిబ్రవరి 2022
Join to Telegram more Jobs Details Click Here
For More Job Detail Visit Click Here
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
===================
ముఖ్యమైన లింకులు:
➡️నోటిఫికేషన్ పిడిఎఫ్ క్లిక్ హెర్
➡️అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హెర్
➡️వెబపేజి లింక్ క్లిక్ హెర్