Central Government Jobs

RBI Assistant Notification Assistants Notification In Telugu New Bank Jobs

 


RBI Assistant Notification Assistants Notification In Telugu New Bank Jobs 

భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా నడిచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

»పోస్టుల వివరాలు:

 అసిస్టెంట్లు

» మొత్తం పోస్టులు: 950

»అర్హత: ఏదైనా డిగ్రీలో 52 %మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

»నెల జీతం:  రూ.45050/-

» ఎంపిక ప్రక్రియ : రెండు దశల అర్హత పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్ (CBT) టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 08, 2022

»ప్రిలిమినరీ ఆన్లైన్ఎగ్జామినేషన్ తేదీలు : 2022 మార్చి 26,27

 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification  Pdf  Click  Here👆

➡️Application Pdf Click Here

➡️Website Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!