Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

ITBP Job Recruitment | Latest Head Constable Notification All Details in Telugu Apply Now 

బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల విడుదల ITBP Job Recruitment | Latest Head Constable Notification All Details in Telugu Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

July – 13 – 2024 by GK 15 Telugu

Central Government Jobs :- తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  ఇండో టెబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP).. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ మనకి ఇండో టెబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBP) నుండి విడుదల జరిగింది.

పోస్టులు పేరు : వివిధ హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకాలజీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: పోస్టును అనుసరించి అభ్యర్థి వయసు 2024, ఆగస్టు 5 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST/Pwd కోసం రూ.00/- చొప్పున చెల్లించాలి.

చివరి తేదీ: 05/08/2024

జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు. అలాగే అదనపు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్లైన్  

అధికారిక వెబ్‌సైట్: https://www.itbpolice.nic.in/

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి….

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 
  •  ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ( పి ఎస్ టి ) 
  •  రిక్రూట్మెంట్ టెస్ట్ 
  •  ఇంటర్వ్యూ
  • మెడికల్ ఎగ్జామినేషన్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్యసమాచారం :

రిక్రూట్మెంట్ టెస్ట్ లో ఇంగ్లీష్/హిందీ మాధ్యమంలో 100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. జన రల్ ఇంగ్లీష్ నుంచి 10(10 మార్కులు), జన రల్ హిందీ నుంచి 10(10 మార్కులు), జన రల్ అవేర్నెస్ నుంచి 10(మార్కులు), క్వాంటి టేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ సింపిల్ రీజనింగ్ నుంచి 10(మార్కులు), సైకాలజీ నుంచి 60(60 మార్కులు) ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీ క్షను ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here  

🛑Official Website Visit Click Here     

🛑Apply Link Click Here

🔴వివరాల కోసం Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!