Postal Results 2024 : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు | India Post Good Result 2024 in Telugu | Indian Post Good Merit List & Result 2024
Postal Results 2024 : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు | India Post Good Result 2024 in Telugu | Indian Post Good Merit List & Result 2024
Postal GDS Results 2024 : పోస్టల్ శాఖలు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. చాలామంది ఈ నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకున్నారు. Postal GDS job notification results final గా రిలీజ్ అయిపోయాయి. ఈ ఫలితాలు డైరెక్ట్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ పేరు ఉన్నట్లయితే కావలసినటువంటి డాక్యుమెంట్ వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చూసి చదివి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అందులో చెప్పినటువంటి అడ్రస్ కి వెళ్లేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని పెర్మనెంట్ ఇక్కడ ఉద్యోగం పొందండి.
పోస్టల్ జిడిఎస్ ఉద్యోగుల ఎంపిక విధానం :- టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. అభ్యర్థులు మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఉంటారు కదా అందులో మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పోస్టల్ జిడిఎస్ official website లో కూడా మనకు ఈ రిజల్ట్స్ ఈరోజు ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ అనేది కంప్యూటర్ రోబోట్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా మనకు రిలీజ్ అనేది అవుతుంది.
ఆ తర్వాత, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ల భౌతిక ధృవీకరణ కోసం నియమించబడిన అధికారికి హాజరు కావాలి. పత్రాల ధృవీకరణకు హాజరవుతున్నప్పుడు అభ్యర్థులు ఈ క్రింది పత్రాలను ఒరిజినల్లో మరియు సమర్పణ కోసం స్వీయ-ధృవీకరించబడిన రెండు సెట్ల ఫోటోకాపీలను తీసుకువెళ్లవలసి ఉంటుంది, అవి:-
•మార్కుల షీట్
•గుర్తింపు రుజువు
•కుల ధృవీకరణ పత్రం
•PWD సర్టిఫికేట్
•EWS సర్టిఫికేట్
•లింగమార్పిడి సర్టిఫికేట్
•పుట్టిన తేదీ రుజువు
•ఏదైనా ప్రభుత్వ వైద్యాధికారి జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం ఆసుపత్రి/ప్రభుత్వ డిస్పెన్సరీలు/ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలైనవి (తప్పనిసరి)
•అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిశ్చితార్థం చేసుకున్న సందర్భంలో గిరిజన/స్థానిక మాండలికాల పరిజ్ఞానం గురించి కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన సర్టిఫికేట్.
India Post Good Result 2024 | Indian Post Good Merit List & Result 2024 in Telugu direct PDF