apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

APSRTC Recruitment : జిల్లాల వారీగా ఇంటర్వ్యూ తేదీ వివరాలు

APSRTC Recruitment : జిల్లాల వారీగా ఇంటర్వ్యూ తేదీ వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSRTC apprenticeship Notification document verification : ఆర్టీసీలో ITI అప్రెంటిస్ షిప్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక జాబితాను apsrtc.ap.gov.in వెబ్‌సైట్‌లోని Recruitments ట్యాబ్‌లో పొందుపరచడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులు తమ జిల్లాల వారీగా కింది తేదీలలో విజయవాడలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ వద్ద హాజరు కావలసి ఉంది. హాజరు కావడానికి అవసరమైన పత్రాలు మరియు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

అవసరమైన పత్రాలు:
• SSC మార్క్‌శీట్
• ITI మార్క్‌శీట్
• NCVT సర్టిఫికేట్
• PAN కార్డ్
• ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్
• కుల సర్టిఫికేట్
• ఆధార్ కార్డ్
• NCC/స్పోర్ట్స్ సర్టిఫికేట్ (ఉంటే)
• డ్రైవింగ్ లైసెన్స్ (ఉంటే)

హాజరు కావలసిన తేదీలు మరియు జిల్లాలు:
• ఆర్టీసీ ఎలూరు & వెస్ట్ గోదావరి – 03.02.2025
• బాపట్ల – 04.02.2025
• గుంటూరు – 05.02.2025
• పల్నాడు – 06.02.2025
• కృష్ణా – 07.02.2025
• ఎన్టీఆర్ – 10.02.2025

ముఖ్యమైన గమనికలు:
• అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకురావలసి ఉంటుంది.
• ఏవైనా ప్రశ్నలు లేదా స్పష్టత కోసం, కింది ఫోన్ నంబర్‌లకు ఆఫీస్ పని గంటల్లో (ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు) సంప్రదించవచ్చు:
• 7382900591
• 7382900299
• 7989790054
• 8309089998
• 7382899018
• 8142188168

అభ్యర్థులు పైన పేర్కొన్న తేదీలలో తప్పనిసరిగా హాజరు కావడం ద్వారా తమ ఎంపికను ధృవీకరించుకోవచ్చు.

🛑Selected List Of ITI Apprentices Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!