Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana Jobs

Any డిప్లొమా అర్హతతో సూపర్వైజర్లు Govt జాబ్స్ | PGCIL Recruitment 2025 Latest Field Supervisors Notification Apply Online Now

Any డిప్లొమా అర్హతతో సూపర్వైజర్లు Govt జాబ్స్ | PGCIL Recruitment 2025 Latest Field Supervisors Notification Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGCIL Field SupervisorsNotification 2025 Vacancy : న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 28 ఫీల్డ్ సూపర్వైజర్  ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్లు ఏదైనా డిప్లమా చేసిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. నెలకు జీతం 23,000/- వేల నుంచి రూ.1,05,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

పోస్ట్ పేరు: ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు. 

విద్యార్హత : డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం  : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.23,000/- to రూ.1,05,000./- ఇస్తారు.

వయోపరిమితి : నోటిఫికేషన్ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము: UR/OBC/EWS కోసం రూ.300/-. SC/ST/PwBD/మహిళలు/ESM వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము లేదు.

ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో రాతపరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ : 25-03-2025.

దరఖాస్తు విధానం : ఆన్లైన్లోనే www.powergrid.in అప్లై చేసుకోవలసి ఉంటుంది.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!