Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana Jobs

12th అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల |  CSIR CCMBRecruitment 2025 || 12th Class Jobs || Latest Jobs in Telugu

12th అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల |  CSIR CCMBRecruitment 2025 || 12th Class Jobs || Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR CCMBJunior Secretariat Assistant Notification 2025 Vacancy : CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB) లో జూనియర్ సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం 12th పాస్ అయినా అభ్యర్థుల నుంచి 22.03.2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఇందులో జాబ్ వస్తే నెలకు రూ. 38,483/- స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, ఉండడానికి రూము, పిల్లలకు ఉచిత స్కూలు & రావడానికి పోవడానికి రవాణా చార్జెస్ కూడా ఉంటాయి ఫ్రీగా అర్హులైతే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

పోస్ట్ పేరు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు. 

విద్యార్హత : కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం  : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.రూ. 38,483/- ఇస్తారు.

వయోపరిమితి : నోటిఫికేషన్ 22 మార్చ్ 2025 నాటికి 18 నుండి పురుషులకు 28 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము : SC/ST/PwBD/ఉమెన్/మాజీ-సర్వీస్‌మెన్/CSIR ఉద్యోగులకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. మిగిలిన అభ్యర్థులకి 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : ఈ నోటిఫికేషన్ లో కంప్యూటర్ బేసిడ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 22.03.2025.

దరఖాస్తు విధానం : అర్హత గల అభ్యర్థులు CSIR-CCMB వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏ ఇతర అప్లికేషన్ మోడ్ వినోదం పొందదు. ఆన్‌లైన్ అప్లికేషన్ CSIR-CCMB వెబ్‌సైట్ https://www.ccmb.res.inలో అందుబాటులో ఉంటుంది [01.03.2025న 11:00 AM నుండి తెరిచి 22.03.2025 11:59 PMకి ముగుస్తుంది].

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!