Central Government JobsAndhra Pradesh jobsapssdc jobsbank jobsDefence JobsGovernment JobsResults

Top 10 Govt Jobs | భారీ శుభవార్త 3783 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 10 Government Job Vacancy in March Govt Jobs 2025 Apply Now

Top 10 Govt Jobs | భారీ శుభవార్త 3783 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 10 Government Job Vacancy in March Govt Jobs 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Top 10 Government Jobs Notification : నిరుద్యోగుల భారీ శుభవార్త.. వివిధ Govt డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా 3783 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, CISF, TMB, ఎయిర్పోర్ట్ అథోటి ఆఫ్ ఇండియా, ఇండియన్ Navy గ్రూప్ సి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, UPSC, RWF, వివిధ Govt కంపెనీలలో వివిధ రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10th, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఎన్ని డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత, వయసు, నెల జీతము, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

1.India Post Payments Bank (IPPB)Recruitment Notification 2025 Out, Check Eligibility Details Now : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లో 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ (CBE) ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్ ఆహ్వానిస్తున్నారు. any డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి 21 నుండి 35 సంవత్సరాలు / వయస్సు సడలింపు వర్తిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ www.ibpsonline.ibps.in ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

2.South East Central Railway (SECR) Recruitment 2025 Notification Out, Apply for Apprentices Post : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) లో అప్రెంటీస్ లో 835 ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత 10వ / ITI సంబంధిత ట్రేడ్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గరిష్టంగా 15 నుండి 24 సంవత్సరాలు / వయస్సు సడలింపు వర్తిస్తుంది.  దరఖాస్తు రుసుము రూ.100/- GEN/OBC/EWS & SC/ST/PwBD/మాజీ సైనికులకు నిల్. నెలకు రూ.9,000/- నుండి రూ.15,000/- ఉటుంది. అధికారిక వెబ్‌సైట్ www.secr.indianrailways.gov.in లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

3. Central Industrial Security Force (CISF) Constable/TradesmenRecruitment 2025 Notification Out, Apply Now for 1161 Vacancies : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో 1161 పోస్ట్ కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగుల కోసం 10వ తరగతి ఉత్తీర్ణత తో www.cisfrectt.cisf.gov.in ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. చివరి తేదీ 03-04-2025 లోపు అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

4.Tamilnad Mercantile Bank Senior Customer Service ExecutiveRecruitment 2025 : Notification Out and Apply for 124 Posts, Check Now : నిరుద్యోగుల కోసం శుభవార్త.. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లో  124 పోస్ట్ కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఆన్లైన్ లో www.ibpsonline.ibps.in అప్లై చేయండి.  వయో పరిమితి 18 నుండి 30 సంవత్సరాలు/ వయస్సు సడలింపు వర్తిస్తుంది. చివరి తేదీ: 16-03-2025. నెల జీతం రూ.60,700/- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

5. Airports Authority of India (AAI) Recruitment 2025: Notification Out and Apply Online for 206 Posts : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో 206 నాన్ ఎగ్జిక్యూటివ్స్ కోసం 12TH/గ్రాడ్యుయేట్/ B.Com/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.  వయో పరిమితి గరిష్టంగా 30 సంవత్సరాలు, దరఖాస్తు రుసుము GEN/OBC/EWS కోసం రూ.1000/- & SC/ST/PwBD/ExSM కోసం నిల్. చివరి తేదీ: 24-03-2025. ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ www.aai.aero లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

6. Indian Navy Group C Recruitment 2025: Apply Online for 327 Posts : ఇండియన్ నేవీ లో ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ) / టోపాస్ / లాస్కర్ / సిరాంగ్ ఆఫ్ లాస్కార్స్ గ్రూప్ సి పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థులను ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. 10th, 12th అర్హతతో తెలుగు భాష వస్తే వెంటనే అప్లై చేసుకోండి.ప్రారంభ తేదీ: 12-03-2025 చివరి తేదీ: 01-04-2025 అర్హులైన అభ్యర్థులు www.joinindiannavy.gov.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

7. Bank of India Recruitment 2025 – Apply Online for Officers Scale IV Posts : బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఆఫీసర్స్ స్కేల్ IV ఉద్యోగాల కోసం B.Sc./B.Tech. /B.E/M.Sc./M.E/M.Tech/MCA పాసైన అభ్యర్థులు అప్లై చేసుకుంటే వాలే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అని తీస్తారు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు వెంటనే అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. చివరి తేదీ 23-03-2025. ఆన్‌లైన్అధికారిక వెబ్‌సైట్: www.ibpsonline.ibps.in లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

8. Punjab National Bank (PNB) Recruitment 2025: Notification Released and Apply for Apprentice Posts : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) 350 ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. B.E./ B.Tech/ M.C.Aలో పూర్తి సమయం డిగ్రీ. (ITలో అనుభవం అర్హతతో అభ్యర్థులు ఆన్లైన్లో www.pnbindia.in అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

9. Union Public Service Commission (UPSC) ACsjob vacancy apply online : నిరుద్యోగులకు శుభవార్త యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ACs) 357 ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.  అర్హత ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత / కనిపించండి. దరఖాస్తు రుసుము SC / ST / స్త్రీలకు GEN / OBC / EWS & Nil కోసం రూ.200/-. ప్రారంభ తేదీ: 05/03/2025,  చివరి తేదీ: 25/03/2025 & పరీక్ష తేదీ: 03/08/2025. ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా, అధికారిక వెబ్‌సైట్: www.upsc.gov.in ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

10. Rail Wheel Factory (RWF)job notification in Telugu : వీల్ ఫ్యాక్టరీ (RWF) లో 192 అప్రెంటిస్ ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో ఆహ్వానిస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది అర్హులో మాత్రం వెంటనే www.rwf.indianrailways.gov.in అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!