Uncategorized

AP లో సూపర్‌వైజర్ ఉద్యోగుల భర్తీ| AP Supervisor & Accountant Notification 2025 | Latest Govt Jobs in Telugu

AP లో సూపర్‌వైజర్ ఉద్యోగుల భర్తీ| AP Supervisor & Accountant Notification 2025 | Latest Govt Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DMHD Supervisor & Accountant Notification 2025 Telugu Jobs Point : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాది కార్యాలయంలో 06 పోస్టుల భర్తీకి AP District Medical and Health Department Office నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ District Medical and Health Department నోటిఫికేషన్ లో Medical Officer (DTBCO), Senior Treatment Supervisor, Lab Technecian Gr-II & Accountant పోస్టుకు కామర్స్‌లో గ్రాడ్యుయేట్, సైన్స్‌లో ఇంటర్మీడియట్ (10+2) మరియు MPW/LHV/ANM/హెల్త్ వర్కర్/సర్టిఫికెట్ లేదా ఆరోగ్య విద్య/కౌన్సెలింగ్‌ & SSC తర్వాత MLTలో రెండేళ్ల డిప్లొమా అర్హతతో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ (DTBCO), Senior Treatment సూపెర్వైసోర్, ల్యాబ్ టెక్నాషియన్ Gr-II & అకౌంటెంట్ వంటి జాబ్స్ కు రూ.రూ.18,233/PM to రూ.61.960-PM జీతం ఉంటుంది.

ముఖ్యమైన వివరాలు:

మొత్తం ఖాళీలు: 06

అర్హతలు: సంబంధిత పోస్టుకు అనుగుణంగా SSC తర్వాత MLTలో రెండేళ్ల డిప్లొమా, కామర్స్‌లో గ్రాడ్యుయేట్, సైన్స్‌లో ఇంటర్మీడియట్ (10+2) మరియు MPW/LHV/ANM/హెల్త్ వర్కర్/సర్టిఫికెట్ లేదా ఆరోగ్య విద్య/కౌన్సెలింగ్‌  విద్యార్హతలు అవసరం.

వయోపరిమితి: గరిష్టంగా 45 సంవత్సరాలు, రిజర్వేషన్ విధానం ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 27, 2025

దరఖాస్తు ముగింపు తేదీ: ఏప్రిల్ 06, 2025

దరఖాస్తు రుసుము: జనరల్, OBC, EWS అభ్యర్థులకు ₹500, SC/ST/PwBD అభ్యర్థులకు 300/-.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో https//bapatla.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి.

ఆఫ్ లైన్ లో దరఖాస్తు ప్రారంభం 27 మార్చి 2025 & ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06 ఏప్రిల్ 2025 లోపు 27.03.2025 to 06.04.2025 లోపు దరఖాస్తు చేసుకుని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయము, బాపట్ల కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. అభ్యర్థులు అర్హతలు, ఎంపిక విధానం, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!