SBI Fellowship: ‘Youth for India’ Fellowship for change in villages.. స్టైఫండ్ ఎంతో మీకు తెలుసా… లింక్ ఓపెన్ చేసి ఇప్పుడే తెలుసుకోండి
SBI Fellowship: ‘Youth for India’ Fellowship for change in villages.. స్టైఫండ్ ఎంతో మీకు తెలుసా… లింక్ ఓపెన్ చేసి ఇప్పుడే తెలుసుకోండి
SBI Fellowship: మన దేశంలోని గ్రామీణ అభివృద్ధి కోసం SBI ఫౌండేషన్ నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం దరఖాస్తులను చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

SBI Youth for India Fellowship కోసం SBI Foundation దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది గ్రామీణ అభివృద్ధికి యువత సేవలందించేందుకు రూపొందించిన కార్యక్రమం.
పోస్టు గురించి ముఖ్యమైన వివరాలు:
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2025
అర్హత:
21 నుంచి 32 సంవత్సరాల వయసు ఉండాలి.
2025 అక్టోబరు నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి.
స్టైఫండ్ పూర్తి వివరాలు:
ఈ స్టైఫండ్ వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తం లెక్కించి చూస్తే, ఎంపికైన వారికి నెలవారీగా ఇలా చెల్లిస్తారు:
* వసతి కోసం స్టైపెండ్: రూ.15,000 చెల్లిస్తారు.
* స్థానిక ప్రయాణ ఖర్చులు: రూ.1,000 ఇవ్వడం జరుగుతుంది.
* ప్రాజెక్ట్ ఖర్చులు: రూ.1,000 ఇవ్వడం జరుగుతుంది.
* మొత్తం నెలవారీ స్టైఫండ్: రూ.17,000 చెల్లిస్తారు.
ఫెలోషిప్ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత:
* అలవెన్సుల రూపంలో అదనంగా: రూ.70,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
దరఖాస్తు లింక్: http://apply.youthforindia.org
గమనిక:ఈ ఫెలోషిప్ ద్వారా అభ్యర్థులు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తారు, సామాజిక సేవా ప్రాజెక్టులలో భాగంగా అనుభవం సంపాదించవచ్చు.
