RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాల కోసం లింక్ పై క్లిక్ చేసి చూడండి
RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాల కోసం లింక్ పై క్లిక్ చేసి చూడండి
RRB ALP Recruitment : RRB NTPC రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ ద్వారా కొత్తగా రైల్వే శాఖలు నోటిఫికేషన్ విడుదల. మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

»RRB ALP ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:
»మొత్తం ఖాళీలు: 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు.
»అర్హత:10వ తరగతి + ఐటీఐ లేదా సంబంధిత శాఖలో 3 ఏళ్ల డిప్లొమా/ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
»వయో పరిమితి: 18 – 30 ఏళ్లు (01.07.2025 నాటికి) అభ్యర్థి వయసు కలిగి ఉండాలి.
SC/ST వారికి – 5 ఏళ్లు సడలింపు ఇవ్వడం జరిగింది.
OBC వారికి – 3 ఏళ్లు సడలింపు ఇవ్వడం జరిగింది.
»ఎంపిక విధానం:
•CBT-1
•CBT-2
•కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్
•డాక్యుమెంట్ల పరిశీలన
•మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
»దరఖాస్తు తేదీలు:
»ఆరంభ తేదీ: 12.04.2025
»చివరి తేదీ: 11.05.2025
» దరఖాస్తుల సవరణల తేదీలు: 14.05.2025 – 23.05.2025
»దరఖాస్తు వెబ్సైట్:https://indianrailways.gov.in
🔷 Official Notification PDF Click Here
🔷 Online Apply Link Click Here
