apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

RRB NTPC 2025 Results : RRB 11,558 ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు

RRB NTPC 2025 Results : RRB 11,558 ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC 2025 CBT 2 Exam Date : RRB NTPC 2025 CBT 1 పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 19న విడుదల కాగా, CBT 2 పరీక్షను అక్టోబర్ 13, 2025న నిర్వహించనున్నారు. CBT 1లో అర్హత సాధించిన అభ్యర్థులకు CBT 2 పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు పరీక్షకు 4 రోజుల ముందు (అక్టోబర్ 9) అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి, అలాగే సిటీ ఇన్‌టిమేషన్ స్లిప్లు 10 రోజుల ముందు అంటే అక్టోబర్ 3న విడుదల అవుతాయి.

RRB NTPC 2025 CBT 1 కట్-ఆఫ్ మార్కులు
• జనరల్ : 75.20418
• ఎస్సీ : 70.04126
• ఎస్టీ :66.72102
• ఓబీసీ : 70.90418
• EWS : 68.83621
• ESM : 30.97707

ముఖ్య సమాచారం

• CBT 1 ఫలితాలు: సెప్టెంబర్ 19, 2025.
• CBT 2 పరీక్ష తేదీ: అక్టోబర్ 13, 2025.
• సిటీ ఇంటిమేషన్ స్లిప్ : అక్టోబర్ 3, 2025 నుంచి.
• అడ్మిట్ కార్డు : అక్టోబర్ 9, 2025 నుంచి డౌన్‌లోడ్ చేయవచ్చు.

RRB NTPC 2025 CBT 2 Exam Date

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!