Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. దీపావళి కానుకగా అకౌంట్లో రూ.7 వేలు పూర్తి వివరాలు
Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. దీపావళి కానుకగా అకౌంట్లో రూ.7 వేలు పూర్తి వివరాలు
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి కానుకగా మొత్తం ₹7,000 సాయం అందబోతోంది. ఇందులో కేంద్రం పీఎం కిసాన్ యోజన 21వ విడతగా ₹2,000, రాష్ట్రం అన్నదాత సుఖీభవ 2వ విడతగా ₹5,000 చెల్లించనుంది.
•పీఎం కిసాన్ యోజన 21వ విడత: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రైతుకు ₹2,000.
•అన్నదాత సుఖీభవ 2వ విడత : ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతి రైతుకు ₹5,000.
•మొత్తం సాయం : ₹7,000 ప్రతి రైతు ఖాతాలో జమ అవుతుంది.
•లభించే రైతుల సంఖ్య: సుమారు 47 లక్షల మంది రైతులు.
•సమయం : దీపావళి పండగ సమయంలో నిధులు విడుదల కావచ్చు.