Andhra Pradesh jobs

తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోండి.. ఇంటి నుంచి మొబైల్ ద్వారా ఆధార్ తో చెక్ చేసుకోండి. | Andhra Pradesh Talliki Vandanam Status Check 2026 Eligibility Link

తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోండి.. ఇంటి నుంచి మొబైల్ ద్వారా ఆధార్ తో చెక్ చేసుకోండి. | Andhra Pradesh Talliki Vandanam Status Check 2026 Eligibility Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Talliki Vandanam Status Check 2026  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు విద్యాభివృద్ధిని ప్రోత్సహించడం కోసం స్కూల్ డ్రాప్ ఓట్ సంఖ్యను పూర్తిగా తగ్గించడం కోసం ప్రతిష్టాకంగా అమలు చేస్తున్న పథకమే తల్లివందనం (Talliki Vandanam). గత ప్రభుత్వంలో ఉన్న అమ్మఒడి పథకాన్ని మరిన్ని మార్పులతో సరికొత్త మార్గదర్శకాలతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో 2026 27 విద్యా సంవత్సరం కావున అధికారికంగా లైవ్ తీసుకొచ్చింది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం మధ్యతరగతి పేద కుటుంబ చెందిన పిల్లల చదువుల ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు ప్రతి అర్హులైన విద్యార్థికి సంవత్సరానికి 15000 ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారి ఖాతాలో జమ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ 2026-27 సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం అర్హులైన తల్లులకు జాబితాను సిద్ధం చేశారు.  తల్లివందనానికి ఆన్లైన్ పోర్టల్ Talliki Vandanam status check 2026 eligibility check సదుపాయని అధికారికంగా అందజేయడం జరిగింది. లబ్ధిదారులు ఎక్కడికి వెళ్లకుండా కేవలం తమ ఆధార్ నెంబర్తో ఉపయోగించి మొబైల్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేయడం జరుగుతుంది.

Talliki Vandanam eligibility criteria 2026 : ప్రభుత్వం ఈ పథకాన్ని అర్హులైన నిజమైన పేదలకు చేర్చడం కోసం కొన్ని కఠినమైన సామాజిక ఆర్థిక అర్హత ప్రయోగ ప్రయాణాలను నిర్ధారించింది. ఆన్లైన్ వెబ్సైట్ లో అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే క్రింది విధంగా పూర్తి అర్హత కలిగి ఉండాలి.

• గ్రామీణ ప్రాంతాలలో ఉండే కుటుంబాలకు ఆదాయం పదివేల లోపు ఉండాలి మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల ఆదాయం 12 వేల లోపు ఉండాలి.

• లబ్ధిదారి కుటుంబంలో కనీసం ఒకరి చెల్లుబాటు అయ్యే ఆక్టివ్ వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.

• కుటుంబంలో ఎకరంలోపు మగవారికి లేదా 10 ఎకరాల్లోపు మిట్ట భూమి మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే అనర్హులు.

• కుటుంబంలో ఎవరికి పేరిన ఫోర్ వీలర్ ఉండకూడదు. టాక్సీలు ఆటోలు ట్రాక్టర్లు మినహాయింపు ఉంటే అవకాశం ఉంటుంది.

• గృహ విద్యుత్ వినియోగం 6 నెలల సగటు 300 యూనిట్ లోపు ఉండాలి.

• గవర్నమెంట్ ఎంప్లాయ్, లేదా ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఉండకూడదు.

• కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ టాక్స్ చెల్లించే పరిధిలో ఉండకూడదు.

• విద్యార్థులు సంబంధించిన సంవత్సరం కనీసం హాజరు 75% తప్పనిసరిగా ఉండాలి.

• తల్లి యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి.

Talliki Vandanam step by step guidance 2026 status check

ముందుగా తల్లికి వందనం వెబ్సైట్ పోర్టల్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ఓపెన్ చేయండి.

• హోం పేజీలో కనిపించే తల్లికి వందనం స్టేటస్ చెక్ లేదా బెనిఫింటరి అవుట్ రీచ్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

• ఇప్పుడు విద్యాసంవత్సరాన్ని 2026 27 గా ఎంచుకోండి.

• స్కీం టైపు తల్లికి వందనం సెలెక్ట్ చేయండి. అందులో ఆ తర్వాత తల్లి లేదా కుటుంబం యొక్క పెద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి.

• క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్ పై క్లిక్ చేయండి.

• అందులో ఆధార్ లింక్ అయినా మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది దాన్ని నమోదు చేసి వెరిఫికేషన్ ఓటిపి పై క్లిక్ చేయండి.

• వెంటనే స్క్రీన్ పై మీ అప్లికేషన్ యొక్క పూర్తి స్టేటస్ మరియు వాల్యుయేషన్ స్టేటస్ కనబడుతుంది.

🛑 Talliki Vandanam Status Check Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *