Andhra Pradesh jobsCentral Government JobsGovernment Jobs

AP Government Jobs : రాత పరీక్ష లేకుండా 10+2 అర్హతతో 529 ఉద్యోగాల భర్తీ | Latest AP NHM Recruitment 2026 Apply Now

AP Government Jobs : రాత పరీక్ష లేకుండా 10+2 అర్హతతో 529 ఉద్యోగాల భర్తీ | Latest AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest AP NHM Recruitment 2026 Latest Staff Nurse, Pharmacist & Multi Worker Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ నియంత్రణలో కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 జూన్ 2026 లోపల https://apmsrb.ap.gov.in/msrb/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక నేషనల్ హెల్త్ మిషన్ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (NPHCE).. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10+2, బి.ఎస్.సి., నర్సింగ్ ఉత్తీర్ణత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 42 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ లో ఆన్లైన్ లో 30 జూన్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹స్టాఫ్ నర్స్

🔹ఫార్మసిస్ట్

🔹మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (NPHCE)

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹స్టాఫ్ నర్స్ : బి.ఎస్.సి., నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ (జి.ఎన్.ఎం.) APNMC తో పాటు అప్డేట్ చేయబడిన పునరుద్ధరణతో రిజిస్ట్రేషన్.

🔹ఫార్మసిస్ట్ : డి.ఫార్మా / బి.ఫార్మా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు. తాజా తేదీ వరకు పునరుద్ధరణతో ఏ.పి. ఫార్మసీ కౌన్సిల్లో తప్పనిసరిగా నమోదు చేసుకుని ఉండాలి.

🔹మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (NPHCE) : 10+2 లేదా తత్సమాన అర్హత, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ కోర్సులో ఒకటిన్నర సంవత్సరాల సర్టిఫికేట్, RCI చట్టం, 1992 ప్రకారం పునరావాస సిబ్బందిగా నమోదు అయి ఉండాలి.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹పోస్టులను అనుసరించి 42 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 స్టాఫ్ నర్స్ పోస్టులకు : నెలకు రూ.27,675/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది.

🔹 ఫార్మసిస్ట్ పోస్టులకు : నెలకు రూ.23,393/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది.

🔹 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (NPHCE) పోస్టులకు : నెలకు రూ.23,494/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది.

🔷 దరఖాస్తు ఫీజు :
దరఖాస్తుదారు తప్పనిసరిగా అప్లికేషన్ మాడ్యూల్‌లో అందించిన పేమెంట్ గేట్‌వే ద్వారా OC కేటగిరీకి రూ. 1200/- మరియు SC, ST, BC, EWS మరియు బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు రూ. 900/- చెల్లించాలి.

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30 జూన్ 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఎంపిక మెరిట్ మరియు రిజర్వేషన్ నియమం,డాకుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక పక్రియ నిర్వహిస్తారు.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30.6.26
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: https://apmsrb.ap.gov.in/msrb/

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *