Central Government Jobs

Latest Jobs : 12th అర్హతతో సచివాలయ స్థాయిలో  అసిస్టెంట్ ఉద్యోగాలు.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేయండి | CSIR NEIST Junior Secretariat Assistant Job Recruitment 2026

Latest Jobs : 12th అర్హతతో సచివాలయ స్థాయిలో  అసిస్టెంట్ ఉద్యోగాలు.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేయండి | CSIR NEIST Junior Secretariat Assistant Job Recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NEISTJunior Secretariat Assistant Notification 2026 Apply Now : కేవలం 12th & Any డిగ్రీ అర్హతతో CSIR-నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ ట్రాన్సలేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.

CSIR NEISTలో 03 జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ ట్రాన్సలేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 29.08.2026 (8:30 Α.Μ.) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 28.09.2026 (5:00 Ρ.Μ.) లోపు అప్లై చేయాలి. ఇందులో రెగ్యులర్ పోస్టులున్నాయి. 12th, డిగ్రీ పాసై 30ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. నెల జీతం రూ. 35,400/- to రూ. 1,12,400/- మధ్యలో ఇస్తారు. రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. వివరమైన ప్రకటన కోసం, అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ www.neist.res.in ను సందర్శించాలని సూచించడమైనది.

CSIR NEIST Junior Secretariat Assistant Notification 2026 Overview

సంస్థ పేరు :: CSIR-నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
పోస్ట్ పేరు :: జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ ట్రాన్సలేటర్
మొత్తం పోస్టుల సంఖ్య ::03
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18-30 సం||రాలు
విద్య అర్హత :: 10+2, Any డిగ్రీ
నెల జీతం :: రూ. 35,400/- to రూ. 1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 29.08.2026 (8:30 Α.Μ.)
దరఖాస్తుచివరి తేదీ :: 28.09.2026 (5:00 Ρ.Μ.)
అప్లికేషన్ మోడ్ :: www.neist.res.in

పోస్టుల వివరాలు:

హైకోర్టు మరియు సబ్‌ఆర్డినేట్ కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

• జూనియర్ స్టెనోగ్రాఫర్
• జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
• జూనియర్ ట్రాన్సలేటర్

అర్హతలు:

ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు 10+2/XII లేదా దానికి సమానమైన విద్యార్హత మరియు DoPT ఎప్పటికప్పుడు నిర్దేశించిన నిబంధనల ప్రకారం కంప్యూటర్ టైపింగ్ వేగంలో మరియు కంప్యూటర్ వాడకంలో నైపుణ్యం. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత, డిగ్రీ స్థాయిలో ఆంగ్లం లేదా హిందీ తప్పనిసరి లేదా ఐచ్ఛిక సబ్జెక్టుగా లేదా పరీక్షా మాధ్యమంగా ఉండాలి.

వయో పరిమితి:

• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 28, 30 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు:

• OC మరియు BC అభ్యర్థులకు: ₹500
• SC మరియు ST అభ్యర్థులకు: NIL
ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 29.08.2026 (8:30 Α.Μ.)

• ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 28.09.2026 (5:00 Ρ.Μ.)

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు వివరమైన ప్రకటన కోసం, అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ www.neist.res.in ను సందర్శించాలని సూచించడమైనది.

ఎంపిక విధానం:

ఎంపిక రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ముఖ్యమైన లింకులు:

🛑అధికారిక నోటిఫికేషన్ Click Here

🛑దరఖాస్తు లింక్ Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *